Tomato Pickle: నెల రోజులైనా చెక్కుచెదరని ఇన్‌స్టంట్ టమోటా పచ్చడి.. వేడి అన్నంలో నెయ్యితో తింటే అమృతం!
భోజనంలో పక్కన కాస్త కారంగా, పుల్లగా ఉండే టమోటా పచ్చడి ఉంటే వేరే ఏ కూరలూ అక్కర్లేకుండానే కంచం మొత్తం ఊడ్చేయవచ్చు. అయితే నిల్వ పచ్చళ్ళు పెట్టడం చాలా పెద్ద పని అనుకుంటారు చాలామంది. కానీ ఎటువంటి ఎండబెట్టే శ్రమ లేకుండా, రోట్లో రుబ్బే కష్టం లేకుండా.. ఇంట్లో ఉండే పదార్ధాలతోనే చుక్క నీరు కూడా పోయకుండా నెల రోజుల పాటు చెక్కుచెదరని రుచితో ఉండే 'ఇన్‌స్టంట్ టమోటా పచ్చడి'ని చిటికెలో సిద్ధం చేసుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
