Rava Bonda:10 నిమిషాల్లో కరకరలాడే స్ట్రీట్ స్టైల్ రవ్వ పునుగులు..
సాయంత్రం కాగానే వేడివేడిగా ఏదైనా క్రిస్పీగా తినాలనిపించడం సహజం. అలాంటప్పుడు ఎలాంటి పప్పులు నానబెట్టే అవసరం లేకుండా, వంటింట్లో ఎప్పుడూ ఉండే బొంబాయి రవ్వ, ఉల్లిపాయలతో కేవలం కొద్ది నిమిషాల్లోనే బండి మీద అమ్మే రుచితో 'రవ్వ ఉల్లిపాయ బోండా' తయారుచేసుకోవచ్చు. సాధారణంగా చాలామంది రవ్వతో బోండాలు చేసినప్పుడు బయట రంగు వచ్చేసి లోపల పిండి ముద్దగా, ఉండ కట్టినట్లు ఉండిపోతుంది. ఈ సమస్య లేకుండా బోండా లోపల గుల్లగా, బయట కరకరలాడుతూ రావడానికి ప్రధానమైన సీక్రెట్ ఏంటంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
