Indian Railways: టికెట్ ఉన్నా ఈ భారతీయ రైల్వే స్టేషన్‌లోకి అడుగుపెట్టలేరు.. ఎందుకో తెలుసా..?
Indian Railways: భారతదేశంలో ఎన్నో వైవిధ్యమైన రైల్వే స్టేషన్లు ఉన్నప్పటికీ, ఈ స్టేషన్ ప్రాధాన్యత పూర్తి భిన్నమైనది. కేవలం రైలు ప్రయాణానికి మాత్రమే కాకుండా, దేశ రక్షణకు, అంతర్జాతీయ సరిహద్దుల నిర్వహణకు ఇది ఒక నిదర్శనంగా నిలుస్తుంది. టికెట్ ఉన్నా పాస్‌పోర్ట్ లేకపోతే అడుగుపెట్టనివ్వని ఈ స్టేషన్, భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత రక్షణ కలిగిన ప్రత్యేక వేదికగా గుర్తింపు పొందింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
