AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israeli Tourist: భారత దేశంలో ఈ ప్రదేశాలను ఇజ్రాయిలీలు ఎక్కువగా పర్యటించడానికి ఇష్టపడతారు.. ఎందుకో తెలుసా..

పర్వతాలు, నదులు, జలపాతాలు, ఎడారులు, అనేక అందమైన ప్రకృతి దృశ్యాలతో భారత దేశం అత్యంత అందంగా ఉంటుంది. మన దేశంలో సందర్శించడానికి అనేక ఉత్తమ ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలను చూసేందుకు భారతీయులే కాకుండా విదేశీ పౌరులు కూడా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అనేక దేశాల నుంచి మన దేశంలోని అందాలను, చారిత్రక ప్రదేశాలను సందర్శించడానికి  వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ ప్రజలకు భారత దేశం అన్నా.. మన దేశాన్ని పర్యటించాలన్నా ఇష్టపడతారు. 

Surya Kala
|

Updated on: Oct 12, 2023 | 11:36 AM

Share
ఇజ్రాయిల్ పర్యాటకులు సందర్శించడానికి ఇష్టపడే కొన్ని ప్రదేశాలు భారతదేశంలో ఉన్నాయి. ఈ ప్రదేశాల అందం సంస్కృతి ప్రయాణికులను ఆకర్షిస్తుంది. ఇజ్రాయిల్  పర్యాటకులు సందర్శించడానికి ఇష్టపడే భారతదేశంలోని ప్రదేశాల గురించి తెలుసుకుందాం.. 

1 / 5
కసోల్, హిమాచల్ : ఇజ్రాయిల్ పర్యాటకులు భారతదేశంలోని పర్వత ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడతారు. ప్రకృతి అందాలతో చుట్టుముట్టబడిన కసోల్‌లో యూదుల సంస్కృతిని చూడగలిగే అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఇజ్రాయిలీ ఫుడ్ షక్షౌక కూడా ఇక్కడి రెస్టారెంట్లలో వడ్డిస్తారు.

2 / 5
పుష్కర్, రాజస్థాన్ : చాబాద్ హౌస్ ఆఫ్ పుష్కర్‌లో ఎక్కువ మంది షాప్ ఓనర్స్ ఇజ్రాయిల్ భాష హర్బును మాట్లాడతారు. పుష్కర్ కు వచ్చిన తర్వాత ఇజ్రాయిల్‌ పర్యాటకులు స్థానికుల ఇంట్లోనే విడిది చేస్తారు. వీరికి  రాజస్థానీ సంస్కృతి అంటే చాలా ఇష్టం. 

3 / 5
ధరమ్‌కోట్, కాంగ్రా : హిమాచల్‌లోని ధరమ్‌కోట్ ఇజ్రాయిల్ పర్యాటకులకు ఇష్టమైన భారతీయ పర్యాటక ప్రదేశం అని నమ్మకం. పర్వతాలతో చుట్టుముట్టబడిన ధరమ్‌కోట్‌లో ప్రతి సంవత్సరం యూదుల నూతన సంవత్సరాన్ని రోష్ హషానా వరకు జరుపుకుంటారు.

4 / 5
మలానా, హిమాచల్ : హిమాచల్ ప్రదేశ్ హిల్ స్టేషన్లను విదేశీ పర్యాటకులు ఎంతో ఇష్టపడతారు. హిమాచల్‌లోని మలానా సంస్కృతి ఇజ్రాయిలీలను ఆకర్షిస్తుంది. మలానా అందాలే కాదు.. ఇక్కడి ఆహారం కూడా ఇజ్రాయెల్ పర్యాటకులకు చాలా ఇష్టం.

5 / 5
Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!