AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగు, గిరి నాగు మధ్య తేడా తెలుసా? ఒళ్లు గగుర్పొడిచే రహస్యాలు ఇవే!

పాములు అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. చాలా విషపూరితమైన వాటిలో ఇవి కూడా ఒకటి. అందుకే చాలా మంది పాములు అంటే భయపడి పోతారు. ఇక భారత దేవంలో ఉన్న అత్యంత విషపూరితమైన పాములలో నాగు పాము ఒకటి. ఇది చాలా దూకుడు స్వభావం కలిగి ఉండటమే కాకుండా ఎక్కువగా విషాన్ని కలిగి ఉంటుంది. ఈ పాము కాటు వేస్తే చాలా ప్రమాదం, సరైన సమయంలో చికిత్స అందకపోతే, ప్రాణాలు పోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే చాలా మంది నాగు పాము అంటే ఎక్కువగా భయపడి పోతుంటారు.

Samatha J
|

Updated on: May 19, 2026 | 12:13 PM

Share
అయితే నాగు పాముల్లో పాముల్లో కూడా రెండు రకాలు ఉంటాయి. అందులో నాగు, మరొకటి గిరి నాగు. అసలు ఈ రెండింటిలో ఏది ఎక్కువ విషాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండు పాముల మధ్య తేడాలు ఏంటి? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారు అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
నాగు పాము విషయానికి వస్తే ఇది ఎక్కువగా జనావాసాల్లో కనిపిస్తుంటుంది. అంతే కాకుండా పంట పొలాల్లో కూడా  పాము ఎక్కువగా కనిపిస్తుంది. ఇక గిరి నాగు విషయానికి వస్తే ఇది ఎక్కువగా అడవుల్లో ఉంటుంది. నాగు పాము బంగారు వర్ణంలో ఉంటే, గిరి నాగు మాత్రం నలుపు రంగులో ఉంటుంది. ఇక నాగు పామును ఇండియన్ కోబ్రా, గిరి నాగు కింగ్ కోబ్రా అంటారు.  అయితే చాలా మంది ఈ రెండు పాములు కూడా వేర్వేరు జాతికి చెందినవి అనుకుంటారు. కానీ ఇవి రెండు కూడా ఎలపిడే అనే కుటుంబానికి చెందినవి.

2 / 5
కింగ్ కోబ్రా  విషయానికి వస్తే అసలు ఇది నిజమైన కోబ్రా కాదు అని చెబుతున్నారు నిపుణులు. ఇది ఓఫియోఫాగస్ జెనస్‌కు చెందినదంట. అన్ని పాముల కంటే భిన్నంగా ఈ పాము ఎక్కువగా ఇతర పాములను తినే ఆహారపు అలవాటు కలిగి ఉంటుంది అని చెబుతున్నారు నిపుణులు. అలాగే నాగు పాము కంటే ఇది అంత విషపూరితమైనది కూడా కాదంట. నాగు పాము చాలా విషపూరితమైనది, దీని విషం ఎల్ డీ 50 విలువ 0.56 మిల్లీ గ్రాములు ఉటుందంట. ఈ పాము ఒక్క కాటుతో 10 మందిని చంపుతుంది. ఇక కింగ్ కోబ్రా అన్ని పాముల కంటే చాలా పొడవైనది. కానీ దీని విషం చాలా తక్కువ శక్తి కలిగినది, ఇది 50 1.28 మి. గ్రాముల విషాన్ని కలిగి ఉంటుంది.

3 / 5
గిరి నాగు ఎక్కువగా అడవుల్లో దక్షిణ, తూర్పు ఆసియాలో ఎక్కువగా కనిపిస్తుంది. నాగు పాము మాత్రం ఎక్కువగా ఇండియాలోనే కనిపిస్తుంది. అన్ని పాముల్లో కెళ్లా గిరి నాగు చాలా పొడవు, బరువుతో ఉంటుందంట. అంతే కాకుండా ఇది పడగ విప్పినప్పుడు కళ్లు అద్దాలు పెట్టుకున్న విధంగా గ్లాస్ లాంటి పొరను కలిగి ఉంటుంది. ఇక ఈ రెండింటిలో ఎక్కువగా నాగు పాము మాత్రమే చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు.

4 / 5
ఇక సంతానం విషయంలో కూడా నాగు పాము కంటే గిరి నాగు మాత్రమే ఎక్కువగా గుడ్లు పెడుతుంది. అంతే కాకుండా వాటిని కాపాడటం, తన పిల్లలను రక్షించుకోవడంలో కూడా గిరినాగు చాలా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందంట.  ఇది ఎక్కువగా ఆకులతో గూడు కడుతుంది. అంతే కాకుండా గిరి నాగు దాదాపు 20 నుంచి 40 పైన గుడ్లు పెడుతుంది. ఇక నాగు పాము 10 నుంచి 30 గుడ్లు పెడుతుంది. ఇది ఎక్కువ పుట్టల్లో , ఎర్రటి హోల్స్‌ల్లో గుడ్లు పెట్టి వాటిని రెండు నెలలు మాత్రమే కాపాడుతుంది.

5 / 5
Follow Us
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?

శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష

రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..

బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు

ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు

మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..

తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్

హీరో నవీన్ చంద్ర భార్య, పిల్లలను చూశారా? బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో