1 / 6
సపోటా పండ్లలో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో విటమిన్ A ఎక్కువ మోతాదులో లభిస్తుంది. చర్మం, కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా చేస్తుంది.సపోటా పండ్లలో విటమిన్ C, విటమిన్ B కాంప్లెక్స్, ఖనిజాలు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాకుండా రక్తపోటును నియంత్రిస్తాయి.