పొట్లకాయతో అనార్యోగం మటాష్.. డైట్‎లో చేర్చుకుంటే.. బోలెడు లాభాలు..

Edited By:

Updated on: Oct 01, 2025 | 1:15 PM

పొట్లకాయ యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. దీని కారణంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా సీజనల్‌ వ్యాధులు వ్యాధులను దూరం చేయడంలో ఉపయోగకరంగా ఉంటుంది. పొట్లకాయతో ఉన్న ప్రయోజనాలు ఏంటి.? ఈరోజు మనం పూర్తి వివరణలతో తెలుసుకుందాం.. 

1 / 5
పోట్లకాయ క్యాన్సర్‌ నిరోధక గుణాలను ఉంది. దీన్ని తరచచూ తింటే కీళ్ల నొప్పులు, వాపులు వంటి సమస్యలు దూరం అవుతాయి. అలాగే ఆర్థరైటిస్‌, గౌట్‌ సమస్యలు ఉన్న వ్యక్తులకు మంచి ఎంపిక. అలాగే జ్వరం, కామెర్లు వంటివి వచ్చినప్పుడు వీటిని తింటుంటే త్వరగా కోలుకుంటారు.

2 / 5
గుండె జబ్బులు ఉన్నవారికి కూడా పోట్లకాయ బెస్ట్ ఆప్షన్. హార్ట్‌ ఎటాక్‌ రాకుండా గుండెను ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే దీనిలో ఉన్న అధిక కాల్షియం ఎముకలను దృఢంగా చేస్తుంది. కామెర్లు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. వీటిని ధనియాలతో కలిపి తింటే కామెర్లు త్వరగా నయం అవుతాయి.

3 / 5
పొట్లకాయలలో పుష్కలంగా లభించే ఫైటోన్యూట్రియెంట్లు జ్వరాన్ని తగ్గించగలవు. జ్వరం వచ్చినప్పుడు వింటిని తింటే త్వరగా తగ్గుతుంది. ఫీవర్ ఉన్నప్పుడు  పొట్లకాయ ఆకులను శరీరంపై రుద్దితే త్వరగా ఉపశమనం లభిస్తుందని అంటున్నారు పోషకాహార నిపుణులు.  అలాగే ఈ కాయలను తినడం వల్ల నీరసం, అలసట ఉండవు.

4 / 5
వింటిలోని కుకుర్బిటాసిన్‌ అనే సమ్మేళనాలు శరీరంలో రక్షణ వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. అలాగే లివర్‌ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది మీ ఆహారంలో ఉంటే గుండె దడ, ఛాతి నొప్పి, హైబీపీ వంటివి దూరం అవుతాయి. అలాగే ఇతర గుండె సమస్యలు ఉన్నవారు రోజూ 30 ఎంఎల్‌ పొట్లకాయ రసం తాగితే గుండె పనితీరు మెరుగుపడుతుంది. 

5 / 5
పొట్లకాయని పేస్ట్‌లా చేసుకుని హెయిర్‌ప్యాక్‌ వేసుకుంటే శిరోజాలకు మెరుగైన పోషణ లభించి జుట్టు రాలడం దూరం అవుతుంది. చుండ్రు, ఇతర జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లబిస్తుంది. దీంతో రాత్రుళ్ళు హాయిగా నిద్ర పోతారు. నిద్రలేమి  సమస్య దూరం అవుతుంది. 