Get Rid of Houseflies: ఇలా చేశారంటే ఈగలు మళ్లీ ఇంట్లోకి రాకుండా ఉంటాయి..

Updated on: Aug 08, 2024 | 6:30 PM

వర్షా కాలం వచ్చిందంటే.. ఈగల బెడద ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడ నుంచి వస్తాయో తెలీదు కానీ.. ఈగలు ఇంట్లోకి వచ్చేస్తాయి. ఈ ఈగలు ఎక్కడెక్కడో వాలుతూ ఉంటాయి. ఇవి వ్యాధుల్ని కూడా మోసుకొస్తూ ఉంటాయి. ఎక్కువగా ఇంట్లోని ఆహార పదార్థాలపై వాలుతూ చిరాకు చేస్తాయి. ఈగలు వాలిన ఆహారాలు తింటే ఒక్కోసారి ఫుడ్ పాయిజన్, డయేరియా వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ ఈగల బెడదను వదిలించుకోవడానికి ఎంత ట్రై..

1 / 5
వర్షా కాలం వచ్చిందంటే.. ఈగల బెడద ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడ నుంచి వస్తాయో తెలీదు కానీ.. ఈగలు ఇంట్లోకి వచ్చేస్తాయి. ఈ ఈగలు ఎక్కడెక్కడో వాలుతూ ఉంటాయి. ఇవి వ్యాధుల్ని కూడా మోసుకొస్తూ ఉంటాయి. ఎక్కువగా ఇంట్లోని ఆహార పదార్థాలపై వాలుతూ చిరాకు చేస్తాయి.

2 / 5
ఈగలు వాలిన ఆహారాలు తింటే ఒక్కోసారి ఫుడ్ పాయిజన్, డయేరియా వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ ఈగల బెడదను వదిలించుకోవడానికి ఎంత ట్రై చేసినా ఎలాగోలా ఇంట్లోకి ప్రవేశిస్తూనే ఉంటాయి. ఇప్పుడు చెప్పే చిట్కాలు ట్రై చేస్తే ఖచ్చితంగా ఇంట్లోంచి పారిపోతాయి.

3 / 5
ముందు ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి. కిచెన్‌లో ఎక్కడి ఆహార పదార్థాలు అక్కడ పడేయడం వల్ల ఈగలు వస్తాయి. అదే విధంగా చెత్త బుట్టను ఇంట్లో పెట్టకుండా బయట పెట్టండి. దీంతో సగం ఈగలు ఇంట్లోకి రావు.  ఇంటి మూలల్లో యాపిల్ సైడర్ వెనిగర్‌ను స్ప్రే చేస్తూ ఉండండి. ఈ వాసనకు ఈగలు రాకుండా ఉంటాయి.

4 / 5
అదే విధంగా డెటాల్‌తో ఇంటిని శుభ్ర పరచండి. ఆ వాసన కూడా ఈగలకు పడదు కాబట్టి ఇంట్లోకి రావు. ఇంట్లో, ఇంటి బయట తులసి, పుదీనా, బే ఆకులు ఉంచండి. ఈ వాసన కూడా ఈగలకు నచ్చదు. కాబట్టి ఈగలు బయటకు పారిపోతాయి.

5 / 5
ఈగలు ఇంట్లోకి రాకుండా ఉండటానికి ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా ఉపయోగించవచ్చు. లావెండర్, పిప్పరమెంటు, లెమన్ గ్రాస్ వంటి ఆయిల్స్‌ చుక్కలను ఇంటి మూలల్లో వేయండి. ఇలా చేయడం వల్ల కూడా ఈగలు ఈ వాసనకు రాకుండా ఉంటాయి.