2 / 5
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో పండ్లు చాలా కీలకమని వైద్యులు చెబుతుంటారు. పండ్లు తినడం వల్ల చర్మం మెరుస్తుంది. మంచి ఆరోగ్యానికి అవసరమైన అనేక రకాల పోషకాలను అందిస్తాయి. అయితే, చాలా మందికి పండ్లను తినడానికి సరైన టైం ఏదో తెలియదు. కొందరు భోజనం తర్వాత పండ్లు తింటారు. మరికొందరు భోజనం తర్వాత తింటారు. నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..