Eggs for Weight Loss: కోడి గుడ్లను ఇలా తిన్నారంటే మీరు ఈజీగా వెయిట్ లాస్ అవుతారు..

|

Jul 28, 2024 | 6:32 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. బరువు ఎక్కువగా ఉండటం వల్ల.. బీపీ, షుగర్, క్యాన్సర్, థైరాయిడ్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక జబ్బులు కూడా రావచ్చు. అందుకే సరైన బరువును మెయిన్ టైన్ చేయాలి. కేవలం కడుపు మాడ్చుకుని మాత్రమే బరువు తగ్గాల్సిన పని లేరు. ఆరోగ్యకరమైన ఆహారం తింటూ కూడా మీరు వెయిట్ లాస్ అవ్వొచ్చు. బరువును తగ్గించడంలో కోడి గుడ్లు కూడా ఎంతో చక్కగా..

1 / 5
ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. బరువు ఎక్కువగా ఉండటం వల్ల.. బీపీ, షుగర్, క్యాన్సర్, థైరాయిడ్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక జబ్బులు కూడా రావచ్చు. అందుకే సరైన బరువును మెయిన్ టైన్ చేయాలి.

2 / 5
కేవలం కడుపు మాడ్చుకుని మాత్రమే బరువు తగ్గాల్సిన పని లేరు. ఆరోగ్యకరమైన ఆహారం తింటూ కూడా మీరు వెయిట్ లాస్ అవ్వొచ్చు. బరువును తగ్గించడంలో కోడి గుడ్లు కూడా ఎంతో చక్కగా సహాయ పడతాయి. మీరు విన్నది నిజమే.. మరి ఎగ్స్‌తో ఎలా బరువు తగ్గొచ్చో ఇప్పుడు చూద్దాం.

3 / 5
గుడ్లను ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకోవడం మంచిది. ఇందులో ప్రోటీన్లు మీకు ఆకలిని నియంత్రిస్తాయి. అయితే ఉడక బెట్టిన గుడ్లు తీసుకోవడం బెటర్. కేవలం గుడ్లను తింటే సరిపోదు. వ్యాయామం కూడా చేయాలి.

4 / 5
గుడ్లను మరీ ఎక్కువ సేపు ఉడికించి తీసుకోకూడదు. దీని వల్ల పోషకాలు సరిగా అందవు. గుడ్లను టెంపరేచర్‌లో ఉడికిస్తేనే వాటిలోని కొలెస్ట్రాల్ ఆక్సిడైజ్ చేయబడి ఆక్సిస్టెరాల్స్‌ని ఉత్పత్తి చేస్తుంది.

5 / 5
బరువు తగ్గాలి అనుకునేవారు గుడ్లతో పాటు ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు వంటి వాటిని సలాడ్‌లా చేర్చుకోవాలి. అలా అని ఏవి పడితే అవి తీసుకోకూడదు బరువు తగ్గేందుకు సహాయపడే ఆహారం మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.