AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nabha Natesh: హీరోయిన్ నభా నటేష్ ఫ్యామిలీని చూశారా? ఫొటోస్ ఇదిగో

2018లో సుధీర్ బాబు నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది నభా నటేష్. అంతకు ముందు కొన్ని కన్నడ సినిమాల్లో మెరిసిందీ అందాల తార. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైందీ అందాల తార.

Basha Shek
|

Updated on: Jul 28, 2024 | 6:23 PM

Share

1 / 6
డిస్కో రాజా, అదుగో, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో తదితర సినిమాల్లో నటా నటేష్ అభినయానికి మంచి  మార్కులు పడ్డాయి.

2 / 6
అయితే 2021 మ్యాస్ట్రో సినిమా తర్వాత ఉన్నట్లుండి సినిమాలకు దూరమైపోయింది నభా నటేష్. ఒక యాక్సిడెంట్ కారణంగా సుమారు మూడేళ్ల పాటు ఇంటికే పరిమితమైందీ అందాల తార.

3 / 6
అయితే ఇటీవల డార్లింగ్ సినిమా అంటూ ఆడియెన్స్ ముందుకు  వచ్చింది. ఇందులో ప్రియదర్శి హీరోగా నటించాడు

4 / 6
నభా నటేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ప్రస్తుతం ఆమె నిఖిల్ స్వయంభు సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తోంది.

5 / 6
షూటింగుల నుంచి కాస్త గ్యాప్ తీసుకున్న నభా నటేష్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ఫుల్ చిల్ అవుతోంది. వీటికి సంబంధించిన ఫోటోలను నభా నటేష్ షేర్ చేసింది. ఇందులో నభా ఫాదర్, మదర్, బ్రదర్ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి

6 / 6
Follow Us
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
EMIలో కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇవే

ఈ నటుడు ఒకప్పుడు అద్దంకి సెంటర్‌లో సిగరెట్స్, కిల్లీలు అమ్మాడు..

ఇషాన్, శ్రేయాస్‌ల హాఫ్ సెంచరీలు.. కివీస్ టార్గెట్ 192

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న భావోద్వేగాల ఫ్యామిలీ డ్రామా!

ఫైనాన్స్ ట్రాక్టర్లే వారి టార్గెట్‌గా.. లీజు పేరుతో రైతులకు టోకరా

రాత్రికిరాత్రే పొలంలోని 10 క్వింటాళ్ళ పత్తిని తెంపుకెళ్లిన దొంగలు

అతడొక టెర్రిఫిక్ యాక్టర్.. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ ..

లక్కీ ఎస్కేప్.. కట్‌చేస్తే.. 28 బంతుల్లో తాట తీసిన ఛోటా ప్యాకెట్

ఇండియా కూటమి మెగా మార్చ్‌.. బీజేపీ తీవ్ర విమర్శలు..