AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samyuktha Menon: పకృతి ఒడిలో ఒదిగిపోయిన సంయుక్త మీనన్ అదిరిపోయే ఫొటోస్.

టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది హీరోయిన్ సంయుక్త మీనన్. తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించిన చిత్రాలన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. వరుసగా విజయాలను అందుకుంటూ తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీకి మాత్రం మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. ఆఫర్స్ రాలేదా ? లేదా అవకాశాలను వదిలేసుకుంటుందా ? అనేది మాత్రం తెలియరాలేదు.

Anil kumar poka
| Edited By: |

Updated on: Jul 28, 2024 | 6:37 PM

Share
టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది హీరోయిన్ సంయుక్త మీనన్. తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించిన చిత్రాలన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

1 / 7
వరుసగా విజయాలను అందుకుంటూ తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీకి మాత్రం మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు.

2 / 7
ఆఫర్స్ రాలేదా ? లేదా అవకాశాలను వదిలేసుకుంటుందా ? అనేది మాత్రం తెలియరాలేదు. చివరిసారిగా నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ చిత్రంలో కనిపించింది.

3 / 7
ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. కానీ మలయాళంలో వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉంటుంది సంయుక్త.

4 / 7
సౌత్‌లో మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలతో ప్రూవ్‌ చేసుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు నార్త్ లో కాజోల్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారు.

5 / 7
తాజాగా గలాటా ప్లస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది సంయుక్త. తెలుగులో సినిమాలు చేయాలంటే చాలా కష్టమని చెప్పుకొచ్చింది.

6 / 7
అలాగే ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ఆమె షేర్ చేసిన ఫొటోస్ కుర్రకారుని అక్కట్టుకుంటున్నాయి.

7 / 7
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్