Ants Food: చీమలకు ఇవి ఆహారంగా పెడితే అంత పుణ్యమా..

చీమలకు ఆహారం పెట్టడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కుదిరినప్పుడు, వీలైనప్పుడల్లా చీమలకు ఆహారాన్ని అందిస్తూ ఉండండి. చీమలకు ఆహారం అందించిన తర్వాత మీ లైఫ్‌లో జరిగే మార్పులు గమనించండి..

Chinni Enni

|

Updated on: Nov 06, 2024 | 5:46 PM

అన్ని దానాలకంటే అన్నదానం మిన్న అని అంటూ ఉంటారు. ఎంత మందికి అన్నదానం చేస్తే అంత మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు. వీలైనప్పుడు, చేతనైనప్పుడల్లా లేని వారికి అన్నాన్ని దానంగా చేస్తే చాలా మంచిదట. అలాగే మనుషులకే కాకుండా చీమలకు కూడా ఆహారాన్ని అందిస్తే ఎన్నో మంచిదట.

1 / 5
బియ్యం పిండిలో చక్కెర లేదా బెల్లాన్ని కలిపి పెడితే ఎంతో మంచి కలుగుదంట. ఆహారాన్ని తిన్న చీమలు మీకు జయం కాలగాలని, విజయం లభించాలని దీవిస్తాయట. లేదంటే చీమలకు వట్టి పంచదార అయినా పెట్టినా మంచిదే.

2 / 5
అలాగే మీరు పూజ చేసిన అనంతరం ఓ ఆకులో వేసి పక్కన పెట్టి వదిలేస్తే వాటిని చీమలు ఆహారంగా తీసుకుంటాయి. దీని వల్ల మీకు చాలా మంచి ఫలితం వస్తుంది. అదే విధంగా తేనెను చీమలకు పెడితే దోషాలన్నీ పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

3 / 5
దానాలు చేయడం వల్ల దరిద్రం నుంచి బయట పడతాయి. దానం ఏమీ చేయడానికి లేనప్పుడు తోటకూర చేసినా పుణ్యమేనట. కాబట్టి మీకు తోచినంత సహాయం, దానం చేస్తూ ఉండండి.

4 / 5
చీమలకు ప్రతి రోజూ ఆహారాన్ని అందిస్తే.. 10 వేల మందికి అన్నదానం చేసిన పుణ్యం కలుగుతుందట. మనుషులు తిరిగే చోట కాకుండా.. చీమలకు ప్రత్యేకమైన చోటును ఏర్పాటు చేసి అక్కడ చీమలకు ఆహారాన్ని అందించండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.

చీమలకు ప్రతి రోజూ ఆహారాన్ని అందిస్తే.. 10 వేల మందికి అన్నదానం చేసిన పుణ్యం కలుగుతుందట. మనుషులు తిరిగే చోట కాకుండా.. చీమలకు ప్రత్యేకమైన చోటును ఏర్పాటు చేసి అక్కడ చీమలకు ఆహారాన్ని అందించండి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.

5 / 5
Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?