Kaveri Meets Ganga: కావేరీ మీట్స్ గంగా ఉత్సవం..అత్యుత్తమ ప్రదర్శనలతో అదరహా..
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అమృత్ పరంపర శ్రేణిలో సాంస్కృతిక వేడుకలు ముగిశాయి. కావేరీ మీట్స్ గంగా ఉత్సవం, కర్తవ్య మార్గం CCRT ద్వారక వద్ద శక్తివంతమైన ప్రదర్శనలతో చివరి రోజు వేడుకను ముగించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్, న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. 2024 నవంబర్ 2 వ తేదీ నుండి 5 వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం భారత్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ, భారతదేశ సాంప్రదాయ, జానపద కళల గొప్పతనాన్ని హైలైట్ చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
