Hyderabad RTC: హైదరాబాద్‌లో డీజిల్ బస్సులకు ఆర్టీసీ గుడ్‌బై.. ఇక వచ్చేవన్నీ ఎలక్ట్రిక్ బస్సులే..

Updated on: Apr 15, 2023 | 12:40 PM

హైదరాబాద్ సిటీలో ప్రజారవాణా వ్యవస్థ రూపు మారబోతోంది. కాలుష్యం వెదజల్లే డీజిల్ బస్సులు ఇక స్వస్తి చెప్పనుంది తెలంగాణ ఆర్టీసీ. దశలవారీగా డీజిల్‌ బస్సులను పక్కన పెట్టి ఎలక్ట్రిక్‌ బస్సులు సమకూర్చుకునేందుకు సిద్ధమవుతోంది టీఎస్‌ ఆర్టీసీ.

1 / 7
హైదరాబాద్ సిటీలో ప్రజారవాణా వ్యవస్థ రూపు మారబోతోంది. కాలుష్యం వెదజల్లే డీజిల్ బస్సులు ఇక స్వస్తి చెప్పనుంది తెలంగాణ ఆర్టీసీ.

2 / 7
దశలవారీగా డీజిల్‌ బస్సులను పక్కన పెట్టి ఎలక్ట్రిక్‌ బస్సులు సమకూర్చుకునేందుకు సిద్ధమవుతోంది టీఎస్‌ ఆర్టీసీ.

3 / 7
ప్రస్తుతం ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో ఉన్న 2,850 బస్సులు స్థానంలో 2027 నాటికి మొత్తం 3300 ఎలక్ట్రిక్‌ సిటీ బస్సులు రానున్నాయి.

4 / 7
దేశ రాజధాని దిల్లీలో, దేశ ఆర్థిక రాజధాని ముంబాయిలో డీజిల్‌ వాహనాలు అస్సలు కనిపించవు. ముందుగా అక్కడ ప్రజారవాణా వాహనాలను సీఎన్‌జీ, ఎలక్ట్రిక్‌ చేశాక.. ప్రైవేటు వాహనాలను సైతం ఆగేలా ఉండేలా అక్కడి ప్రభుత్వాలు మార్చుతున్నాయి.

5 / 7
హైదరాబాద్‌లోనూ ఈ దిశగా మెట్రో, ఎంఎంటీఎస్‌ రైళ్లతో పాటు.. ఎలక్ట్రిక్‌ సిటీ బస్సులను ప్రభుత్వం సమకూర్చుతుంది.

6 / 7
ప్రస్తుతం 2,850 బస్సులు నగరంలో దాదాపు 8 లక్షల కిలోమీటర్ల వరకూ తిరుగుతున్నాయి. తద్వారా రోజుకు ఆర్టీసీకి రూ.4 కోట్లు ఆదాయం వస్తే రూ.4.75 కోట్లు ఖర్చు అవుతుంది.

7 / 7
అదే ఎలక్ట్రిక్‌ బస్సులైతే  ఆర్టీసీ గ్రేటర్‌ జోన్‌కు ఇంధన పొదుపు ద్వారా రూ. 1.36 కోట్లు మిగులుతుంది.