అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన తగ్గకుండా ఆరు నెలల పాటు తాజాగా ఉండాలంటే.. ఈ సీక్రెట్ టిప్స్ ఫాలో అవ్వండి
మనం వండే ఏ కూరకైనా సరే, ఆఖరికి బిర్యానీకైనా కమ్మటి రుచిని ఇచ్చేది తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్. చాలా మంది ప్రతిరోజూ దంచుకోవడం కష్టమని మార్కెట్లో దొరికే ప్యాకెట్లను వాడుతుంటారు. కానీ వాటిలో ఉండే ప్రిజర్వేటివ్స్ ఆరోగ్యానికి అంత మంచివి కావు. అదే సమయంలో, ఇంట్లో ఒకేసారి ఎక్కువ మొత్తంలో చేసి పెట్టుకుంటే కొన్ని రోజులకే అది రంగు మారిపోయి లేదా వాసన తగ్గిపోయి పాడవుతుంటుంది. అలా కాకుండా, ఆరు నెలల పాటు అప్పుడే దంచినట్లుగా తాజాగా ఉండాలంటే కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే చాలు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
