బ్రష్‌ చేసేటప్పుడు వాంతులు అవుతున్నాయా? ఐతే, ఆ అలవాటును మానేయాలని సూచిస్తున్న వైద్యులు

Updated on: Jan 29, 2026 | 3:18 PM

చాలా మంది బ్రెష్ చేసేటప్పుడు చేతులు నోట్లో పెట్టి వాంతులు చేసుకుంటారు. ఇంకొందరైతే పసరు మొత్తం బయటకు వచ్చే వరకు వాంతులు చేసుకుంటారు. కానీ, దీనిని బలవంతంగా చేయొద్దని వైద్యులు చెబుతున్నారు. ఇది అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే?

1 / 5
మీరు ఇలా బలవంతంగా ఈ పని చేసేటప్పుడు లోపల ఉన్న యాసిడ్‌స్ మొత్తం రివర్స్‌ అవుతాయి. దీని వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి. 
అంతేకాదు, జీర్ణ సమస్యలు కూడా ఎక్కువవుతాయి. రోజంతా ఆ బాధతోనే ఉండిపోతారు.

మీరు ఇలా బలవంతంగా ఈ పని చేసేటప్పుడు లోపల ఉన్న యాసిడ్‌స్ మొత్తం రివర్స్‌ అవుతాయి. దీని వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి. అంతేకాదు, జీర్ణ సమస్యలు కూడా ఎక్కువవుతాయి. రోజంతా ఆ బాధతోనే ఉండిపోతారు.

2 / 5
ఇంకొందరికీ దీని వల్ల ఇన్ ఫెక్షన్స్ కూడా వస్తాయి. ఈ పసరులో ఉండే యాసిడ్‌ గొంతులో మంటను కలిగిస్తుంది. ఆ తర్వాత గొంతు కూడా పోతుంది. అంటే సరిగా మాట్లాడానికి కూడా అవ్వదు.

ఇంకొందరికీ దీని వల్ల ఇన్ ఫెక్షన్స్ కూడా వస్తాయి. ఈ పసరులో ఉండే యాసిడ్‌ గొంతులో మంటను కలిగిస్తుంది. ఆ తర్వాత గొంతు కూడా పోతుంది. అంటే సరిగా మాట్లాడానికి కూడా అవ్వదు.

3 / 5
ఇంకొందరికి దీని వల్ల దగ్గు కూడా వస్తుంది. ఎంతకీ కంట్రోల్‌ అవ్వదు. కాబట్టి, ఆ అలవాటును వెంటనే మానేయాలని  వైద్యులు కూడా చెబుతున్నారు. లేదంటే, నీరసించి పోతారు.

ఇంకొందరికి దీని వల్ల దగ్గు కూడా వస్తుంది. ఎంతకీ కంట్రోల్‌ అవ్వదు. కాబట్టి, ఆ అలవాటును వెంటనే మానేయాలని వైద్యులు కూడా చెబుతున్నారు. లేదంటే, నీరసించి పోతారు.

4 / 5
 పసరు వస్తున్న సమయంలో కొన్నిసార్లు ఊపిరితిత్తుల్లోకి కూడా వెళ్తుంది. దీని వల్ల ప్రాణాంతక నిమోనియా సమస్య కూడా వస్తుంది. 
కాబట్టి, టైం పట్టినా పర్లేదు స్లోగా  బ్రష్‌ చేయడం మంచిది.

పసరు వస్తున్న సమయంలో కొన్నిసార్లు ఊపిరితిత్తుల్లోకి కూడా వెళ్తుంది. దీని వల్ల ప్రాణాంతక నిమోనియా సమస్య కూడా వస్తుంది. కాబట్టి, టైం పట్టినా పర్లేదు స్లోగా బ్రష్‌ చేయడం మంచిది.

5 / 5
ఇన్ని నష్టాలు ఉన్నాయి కాబట్టి బ్రష్ చేసేటప్పుడు బలవంతంగా చేతులు నోట్లో పెట్టి వాంతులు చేసుకోవద్దని వైద్యులు చెబుతున్నారు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)