AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాటి వల్లే స్వీట్లు తినాలనే కోరిక వస్తుందా? అధ్యయనంలో బయటపడ్డ నమ్మలేని నిజాలు

ఇప్పుడున్న బిజీ లైఫ్ లో పని మధ్యలో బయటకు వచ్చి చాలా మంది ఒక స్వీట్ తినేసి కడుపు నింపుకుంటున్నారు. అయితే, ఇది కొంత వరకు ఓకే కానీ, మన ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jan 29, 2026 | 2:33 PM

Share
మనలో కొందరు నాన్ వెజ్ ఎక్కువగా తింటే ఇంకొందరు స్వీట్స్ తింటారు. నిజం చెప్పాలంటే, ఫుడ్ కంటే స్వీట్స్ నే అతిగా తింటారు. ఎందుకంటే, ఎవరు పనుల్లో వారు బిజీగా ఉంటున్న సమయంలో అన్నం వండి తినడానికి కూడా టైం లేదు.

1 / 5
అయితే, పరిశోధకులు మనిషిలో స్వీట్ తినాలనే కోరిక ఎందుకు పుడుతుందా అనే దాని మీద పరిశోధనలు చేయగా వాళ్ళు నమ్మలేని నిజాలను బయట పెట్టారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
అలసటగా ఉన్నప్పుడు లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు చాలామంది స్వీట్ల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. అయితే ఎక్కువగా తింటే శరీరంపై దుష్ప్రభావాలు పడతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

3 / 5
వైద్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం.. సమయానికి తినకపోవడం, బయట ఫుడ్స్ తినడం వల్ల స్వీట్స్ తినాలనిపించే కోరిక వస్తుందని వెల్లడించారు. అంతేకాదు, ఒత్తిడితో ఇబ్బంది పడేవారికీ కూడా స్వీట్లు తినాలనిపిస్తాదని చెప్పారు.

4 / 5
అయితే, ఇవి మరి ఎక్కువగా తిన్నా కూడా మీ ఆరోగ్యానికి ప్రమాదం. కాబట్టి, వాటికీ  బదులుగా పండ్లు, డ్రై ఫ్రూట్స్ తింటే అనారోగ్య సమస్యలు దరిచేరవు. మీరు మెల్లిగా ఇవి అలవాటు చేసుకోవడం మొదలు పెడితే స్వీట్స్ తినాలనే కోరిక కూడా తగ్గుతుంది.

5 / 5
Follow Us
అందానికి అందం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కీరదోస రహాస్యాలు ఇవే..

29 బంతుల్లో ఇచ్చిపడేసిన బుడ్డోడు..
29 బంతుల్లో ఇచ్చిపడేసిన బుడ్డోడు..
దేశవ్యాప్తంగా కోట్లాది మంది పాన్ కార్డులు ఇనాక్టివ్..

ప్రభాస్ సినిమాకు 17 ఏళ్లు.. ఆసక్తికర పోస్ట్ చేసిన డైరెక్టర్ మెహర్

మజ్జిగ వీరికి విషంతో సమానం.. తాగితే బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

నా బౌలింగ్ మార్పుల వెనుక ఓ 'మిస్టరీ మ్యాన్'..: నితీష్ కుమార్

మనిషికి చెడు కాలం వచ్చే ముందు కనిపించే 5 సంకేతాలు..

పారడైజ్ దగ్గరకు ఆటోలో ఒంటరిగా వచ్చిన మహిళ.. అనుమానంతో చెక్ చేయగా

రెండు రోజుల పాటు మీ సేవ సర్వీసులు బంద్.. కారణమిదే..

కరివేపాకు చెట్టు పెరగటం లేదా? ఇలా చేశారంటే గుబురుగా పెరుగుతుంది..