Tan Removal Tips: వారానికి రెండు సార్లు ఇలా చేశారంటే.. చర్మంపై నల్లని ట్యాన్ ఇట్టే వదలిపోతుంది!
వేసవిలోనే కాదు చలికాలంలోనూ చర్మంపై టాన్ సమస్య వేధిస్తుంది. ఈ సమయంలో ఎండ, కాలుష్యం వల్ల చర్మం దెబ్బతింటుంది. నల్లని టాన్ ఏర్పడి, చర్మం రంగు కోల్పోతుంది. ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో నిపుణుల మాటల్లో మీకోసం.. చాలా మంది పార్లర్‌కు వెళ్లి టాన్ రిమూవల్ ఫేషియల్ చేయించుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల డబ్బు ఖర్చు చేయవల్సి వస్తుంది. అయితే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో కూడా టాన్ తొలగించవచ్చు. ఇంట్లోనే టాన్ తొలగించడానికి పుల్లని పెరుగు, నిమ్మకాయ ఉంటే సరిపోతుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
