Avika Gor: రెడ్ కలర్ డ్రస్‌లో క్రేజీ ఫోటోలు షేర్ చేసింది అందాల అవికా
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది అందాల భామ అవికా గోర్. ఆతర్వాత హీరోయిన్ గా మరి సినిమాలు చేసింది. ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అవికా గోర్ తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.