Athulya Ravi: చీలకపచ్చ చీరలో అందాల తార.. క్రేజీ ఫోజులతో మతిపోగొట్టేస్తోన్న అతుల్య…
అతుల్య రవి.. మీటర్ సినిమాతో తెలుగు తెరకు పరిచమయైంది. ఈ సినిమా అంతగా హిట్ కాలేదు. కానీ ఈ బ్యూటీకి ఫాలోయింగ్ మాత్రం ఎక్కువే వచ్చింది. నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫోటోష్, పర్సనల్ విషయాలు పంచుకునే ఈ ముద్దుగుమ్మ... తాజాగా షేర్ చేసిన ఫోటోషూట్స్ ఆకట్టుకుంటున్నాయి. చీలకపచ్చ చీరలో మరింత అందంగా మెరిసిపోతుంది ఈ వయ్యారి. సొగసు చూడ తరమా .. అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ అంటూ పాటను గుర్తుచేసుకుంటున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
