AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eye Care in Summer: వేసవిలో కంటి సమస్యలకు చెక్ పెట్టండిలా.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

Eye Care Tips in Summer: ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎండ తీవ్రతకు ప్రజలతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ హీట్‌ స్ట్రోక్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ వేడిలో శరీరంతో పాటు కళ్లపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Shaik Madar Saheb
|

Updated on: Apr 28, 2022 | 11:33 AM

Share

1 / 7
మీరు ఈ వేడి ఎండలో బయటకు వెళ్ళిన వెంటనే.. మీ కళ్ళకు కాస్త అసౌకర్యం కలుగుతుంది. ఎండ ప్రభావంతో కళ్ళు ఎర్రగా మారుతాయి. కనురెప్పల వాపు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. వీటి గురించి శ్రద్ధ వహించకపోతే వైరల్, బ్యాక్టీరియల్, కండ్లకలక లాంటివి సంక్రమించే ప్రమాదం ఉంది.

2 / 7
ఈ వేసవిలో కళ్లపై జాగ్రత్తలు తీసుకోకుంటే తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. అంధత్వం, క్యాన్సర్ ప్రమాదం వంటివి వచ్చే అవకాశముంది. కాబట్టి ఈ పరిస్థితిలో మీ కళ్లను ఎలా చూసుకోవాలో చూడండి.

3 / 7
సన్ గ్లాసెస్ ఇప్పుడు ఫ్యాషన్ అని అనుకోకండి.. ఈ వేసవిలో అవి తప్పనిసరిగా ధరించాలి. ఎండలో ఉన్నప్పుడు సన్ గ్లాసెస్, టోపీ, వాటర్ బాటిల్ లాంటివి వెంట ఉంచుకోవడం ముఖ్యం అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. సన్ గ్లాసెస్ UVA - UVB రెండు రకాల కిరణాల నుండి మీ కళ్ళను రక్షిస్తాయి.

4 / 7
ఎవరైనా కాంటాక్ట్ లెన్స్‌లను ఉపయోగిస్తుంటే, దీని గురించి కూడా తెలుసుకోండి. మీ చేతులు కడుక్కోని కాంటాక్ట్ లెన్సులు ధరించండి. ఇది సంక్రమణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీరు కాంటాక్ట్ లెన్సులు ధరించినా సన్ గ్లాసెస్ ఉపయోగించవచ్చు.

5 / 7
వేడి వాతావరణంలో ఆరోగ్యంగా ఉండటానికి హైడ్రేషన్‌గా ఉండటం చాలా ముఖ్యం. శరీరంలో డీహైడ్రేషన్ సమస్య వచ్చినప్పుడు కళ్ళు పొడిగా మారుతాయి. కళ్ళ మంట, చికాకు, ఎర్రగా మారడం లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం మూడు లీటర్ల నీరు తాగండి.

6 / 7
పిల్లల కంటి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. సన్ గ్లాసెస్ ఉపయోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ ఎండల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్ గ్లాసెస్, తలపై టోపీని ధరించాలి.

7 / 7
Follow Us
ఎమర్జెన్సీ అని వడ్డీలకు డబ్బులు తీసుకుంటున్నారా? జాగ్రత్త.

అతనిని బాగా నమ్మి మోసపోయా.. బ్రేకప్ స్టోరీ చెప్పిన అనన్య నాగళ్ల

కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మంచిదేనా.? 99% మంది

చావో రేవో తేల్చుకోనున్న చెన్నై.. టాప్ 2 కోసం గిల్ సేన గురి

భారత్ ఖనిజాల హబ్‌గా ఆ రాష్ట్రం? బంగారం కన్నా విలువైన నిధి లభ్యం!

ఈవీలు కొనండి.. క్యాష్ పొందండి.. ఉద్యోగులకు ఆ కంపెనీ బంపర్ ఆఫర్

భారత బిలియనీర్లు తమ డబ్బును ఎందులో పెట్టుబడి పెడ్తున్నారో తెలుసా?

పాక్‌తోపాటు భారత్‌కు షాకిచ్చిన బంగ్లా.. ఫైనల్ ఆడేది ఆ 2 జట్లే?

స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించిన బిగ్‌ పైథాన్

ఆ హీరో చాలా గొప్పవ్యక్తి..
ఆ హీరో చాలా గొప్పవ్యక్తి..