Soft Idli: రుబ్బేటప్పుడు పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు.. ఇంట్లోనే స్పాంజ్ లాంటి ఇడ్లీలు రెడీ!
Soft Idli Making Tips: మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఏమి తింటున్నామనే దాన్ని బట్టే.. ఆ డే మొత్తం మన ఎలా ఉంటామనేది ఆదారపడి ఉంటుంది. కాబట్టి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక బ్రేక్‌ఫాస్ట్‌లోకి హెల్తీ ఆహారం అంటే తొలుత గుర్తొచ్చేది ఇడ్లీ.మరీ మీరు రోజూ తినే ఇడ్లీ బోర్ కొట్టి ఉంటే.. ఈ సారి కొత్తగా పోషకాలతో కూడిన రాగి ఇడ్లీని ట్రై చేయండి. ఇది టేస్ట్‌తో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి దీన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
