మొటిమలు నుంచి గాయాల వరకు చర్మ సమస్యల పరిష్కారానికి రోజ్ వాటర్ అప్లై చేయండి.. ఇంట్లోనే తయారీ చేసుకోండి ఇలా..

|

Jun 08, 2024 | 10:42 AM

మొటిమలు, మచ్చల నుండి చిన్న గాయాల వరకు అనేక చర్మ సమస్యలను రోజ్ వాటర్ తీరుస్తుంది. రోజ్ వాటర్ ను మార్కెట్ లో దొరికేవి కొనుగోలు చేసి ఉపయోగిస్తారు. అయితే ఈ రోజ్ వాటర్ ను ఇంట్లోనే తయరు చేసి ఉపయోగించవచ్చు. సహజంగా తయారు చేసే ఈ రోజ్ వాటర్ అనేక చర్మ సమస్యలకు చక్కటి పరిష్కారం. ఈ రోజు ఇంట్లోనే నాచురల్ రోజ్ వాటర్ తయారీ విధానం గురించి.. స్కిన్ కి కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..

1 / 8
రోజ్ వాటర్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది చర్మపు చికాకు, మొటిమలు, తామర, ఇతర సమస్యల నుంచి ఉపశమనన్ని ఇస్తుంది. రోజ్ వాటర్ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

2 / 8
రోజ్ వాటర్ గాయాలు, మచ్చలు, రంగు మారిన చర్మ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. రోజ్ వాటర్‌లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. రోజ్ వాటర్ యాంటీ ఏజింగ్ ఇంగ్రిడియంట్‌గా పనిచేస్తుంది.

3 / 8
రోజ్ వాటర్ కంటి ఉబ్బరం, నల్లటి వలయాలను తొలగిస్తుంది. డ్రెస్సింగ్ టేబుల్‌పై రోజ్ వాటర్‌ ఉంటే చాలు. ఎక్కువ సౌందర్య సాధనాలు అవసరం లేదు. రోజ్ వాటర్ చర్మాన్ని తక్షణమే రిఫ్రెష్ చేస్తుంది.

4 / 8
చాలా సందర్భాలలో మార్కెట్ లో తయారు చేయబడిన రోజ్ వాటర్ ఉపయోగించబడుతుంది. ముఖ్యంగా చర్మ సంరక్షణ కోసం అయితే మార్కెట్‌లో ఉన్న రోజ్ వాటర్‌ని పదే పదే వాడకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు

5 / 8
తాజా గులాబీ పువ్వులను తీసుకుని రేకులను తొలగించండి. ఈ గులాబీ రేకులను బాగా కడగాలి. ఇప్పుడు ఒక సాస్పాన్లో 2 కప్పుల స్వేదనజలం తీసుకోండి. తక్కువ వేడి మీద saucepan వేడి చేసి.. నీరు మరిగించండి. ఇప్పుడు గులాబీ రేకులను జోడించండి.

6 / 8
గులాబీ రేకులు వేసిన అనంతరం నీటిని మీడియం మంట మీద మరిగించాలి. నీరు సగం మరిగిన తర్వాత నీరు రంగు కూడా మారుతుంది. అప్పుడు మూతపెట్టి.. నీరు చల్లబడే వరకు వేచి ఉండండి. నీరు చల్లారగానే కాటన్ క్లాత్‌తో వడకట్టాలి.

7 / 8
ఇంట్లో తయారుచేసిన రోజ్ వాటర్‌ను స్ప్రే బాటిల్‌లో పోసుకోవాలి. తర్వాత అందులో 2-3 చుక్కల రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ కలపాలి. రోజ్ వాటర్ వెనిగర్ నుంచి తయారవుతుంది. ఇలా తయరు చేసిన రోజ్ వాటర్ ని ముఖంపై ఎన్నిసార్లు అయినా స్ప్రే చేసుకోవచ్చు.

8 / 8
రోజ్ వాటర్ ను సాధారణంగా టోనర్‌గా ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఫేస్ ప్యాక్, హెయిర్ మాస్క్‌లో రోజ్ వాటర్ కలపవచ్చు. చర్మం, జుట్టుకు తాజాదనాన్ని తెస్తుంది.