AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నరాల వీక్నెస్ తగ్గాలంటే రోజుకు ఒక పోషకాల లడ్డు తింటే యవ్వనం ఉరకలేయడం గ్యారంటీ

ఆహార విషయంలో కొందరు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు అయినా కూడా తినేవి తింటూనే ఉంటారు. అయినా మరి కొందరికి అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. అయితే, మనం తినే ఆహారంలో ఏది ఆరోగ్యానికి మంచిది? ఏది మంచిది కాదో తెలుసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Jul 14, 2026 | 7:59 PM

Share
ఆహార విషయంలో కొందరు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు అయినా కూడా తినేవి తింటూనే ఉంటారు. అయినా మరి కొందరికి అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. అయితే, మనం తినే ఆహారంలో ఏది ఆరోగ్యానికి మంచిది? ఏది మంచిది కాదో తెలుసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

ఆహార విషయంలో కొందరు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు అయినా కూడా తినేవి తింటూనే ఉంటారు. అయినా మరి కొందరికి అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. అయితే, మనం తినే ఆహారంలో ఏది ఆరోగ్యానికి మంచిది? ఏది మంచిది కాదో తెలుసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

1 / 5
చిరు తిళ్ళ విషయంలో కూడా నోటిని కంట్రోల్ చేసుకోకపోతే హాస్పిటల్ పాలవ్వాల్సి ఉంటుంది. వాటి కన్నా ఈ లడ్డును తినడం మంచిది. ఆ లడ్డు మరేదో కాదు. రాగి పిండితో చేసిన లడ్డులు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటే, దీనిలో ఎక్కువగా ఉంటుంది.  మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

2 / 5
రాగి లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు : ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పున్నర బెల్లం తురుము, పావు టేబుల్ స్పూన్  నెయ్యి, నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్లు నూనె, 10  డ్రై ఫ్రూట్స్, 10  జీడిపప్పు, 10 బాదం,  10 కిస్మిస్,  రెండు టేబుల్ స్పూన్లు యాలకుల పొడిను తీసుకోవాలి. దీనిని సరైన కొలతలతో చేస్తే మంచి టేస్టీగా ఉంటాయి.

3 / 5

ఇక ఇప్పుడు ముందుగా స్టవ్ మీద చిన్న పాన్ పెట్టి దానిలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి దానిలో  డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసి వేయించి వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తరవాత దానిలో కొద్దిగా  రాగి పిండిని కూడా వేసి ఇది మాడిపోకుండా మంచిగా కలుపుకోవాలి. అలాగే, ఇది మంచి ఫ్లేవర్ వచ్చే దాకా పొయ్యి మీద వేయించాలి.

4 / 5

ఆ తర్వాత దీనిలో కొద్దిగా బెల్లం తురుమును, ఇంకా అర టేబుల్ స్పూన్ యాలుకల పొడిని వేసి ఇంకా వీటితో పాటు  డ్రైఫ్రూట్స్ ను కూడా  కలుపుకోవాలి. అలాగే, దీనిలో  బెల్లం కూడా వేస్తే పిండికి మంచికి పట్టుకుంటుంది. ఆ తర్వాత దీనిని మొత్తం మిక్స్ అయ్యేలా కలిపి  గిన్నెలో తీసుకుని నెయ్యి కొద్దీ కొద్దిగా వేస్తూ లడ్డూలుగా వీటిని చుట్టుకోవాలి.

5 / 5
Follow Us
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!

100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్

జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?

టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ

స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!

ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్

బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది

పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు

స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం