AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మష్రూమ్ మటన్ కర్రీ.. రైస్, చపాతీలకు సూపర్ కాంబో.. తింటే వదిలిపెట్టరు

మష్రూమ్స్ లో పోషకాలు ఉంటాయి అలాగే మటన్ లో మనకి కావాల్సిన పోషకాలు ఉంటాయి. అయితే, ఈ రెండింటిని కలిపి వండి తింటే మంచి టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 11, 2026 | 6:33 PM

Share
కావాల్సిన పదార్థాలు :  అర కిలో మటన్, 200 గ్రాములు పుట్టగొడుగులు, చిన్న ఉల్లిపాయ, టమోటాలు,   అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టీ స్పూన్  ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్  వెల్లుల్లి పేస్ట్, ఒక టీస్పూన్  గరం మసాలా,  రుచికి ఉప్పు, 
3 టేబుల్ స్పూన్స్ నూనె,  కొత్తిమీరను తీసుకోవాలి.

కావాల్సిన పదార్థాలు : అర కిలో మటన్, 200 గ్రాములు పుట్టగొడుగులు, చిన్న ఉల్లిపాయ, టమోటాలు, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, ఒక టీస్పూన్ గరం మసాలా, రుచికి ఉప్పు, 3 టేబుల్ స్పూన్స్ నూనె, కొత్తిమీరను తీసుకోవాలి.

1 / 5
ముందుగా మటన్‌ను రెండు సార్లు కడిగి శుభ్రం చేసి ఒక గిన్నెలోకి తీసుకుని ఆ తర్వాత వాటికీ ఉప్పు, పసుపు పట్టించి పక్కన పెట్టుకోండి. 
ఇప్పుడు పుట్టగొడుగులను తీసుకుని ఉప్పుతో కడిగి శుభ్రపరచుకోండి.

ముందుగా మటన్‌ను రెండు సార్లు కడిగి శుభ్రం చేసి ఒక గిన్నెలోకి తీసుకుని ఆ తర్వాత వాటికీ ఉప్పు, పసుపు పట్టించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పుట్టగొడుగులను తీసుకుని ఉప్పుతో కడిగి శుభ్రపరచుకోండి.

2 / 5
స్టవ్ వెలిగించి కుక్కర్‌ పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ వేసి, అది వేడయ్యాక బిర్యానీ ఆకు, లవంగాలు వేసి బాగా వేయించండి. కొద్దీ సేపటి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ముక్కలు వేసి రంగు మారే వరకు వేయించండి.

3 / 5
ఇప్పుడు మూత తీసి అన్ని రకాల  మసాలా పేస్ట్ లు, టమాటాలు కూడా వేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు మటన్ ముక్కలు వేసి మూత పెట్టండి. గ్రేవీ కోసం రెండు గ్లాస్ లు నీళ్ళు పోయండి.

ఇప్పుడు మూత తీసి అన్ని రకాల మసాలా పేస్ట్ లు, టమాటాలు కూడా వేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు మటన్ ముక్కలు వేసి మూత పెట్టండి. గ్రేవీ కోసం రెండు గ్లాస్ లు నీళ్ళు పోయండి.

4 / 5
చివర్లో కుక్కర్ మూత తీసి, పుట్టగొడుగులను వేసి 20 నిమిషాల పాటు మీడియం మంట మీద ఉంచండి. ఇప్పుడు దించే ముందు 
కొత్తిమీర వేసి ఐదు నిముషాలు ఉంచి దించేయండి. అంతే, వేడి వేడి మష్రూమ్ మటన్ కర్రీ.

చివర్లో కుక్కర్ మూత తీసి, పుట్టగొడుగులను వేసి 20 నిమిషాల పాటు మీడియం మంట మీద ఉంచండి. ఇప్పుడు దించే ముందు కొత్తిమీర వేసి ఐదు నిముషాలు ఉంచి దించేయండి. అంతే, వేడి వేడి మష్రూమ్ మటన్ కర్రీ.

5 / 5
Follow Us
టీ తాగుతున్నారా?.. జాగ్రత్త ఈ 6 విషయాలు తెలుసుకోకపోతే.. అంతే!
టీ తాగుతున్నారా?.. జాగ్రత్త ఈ 6 విషయాలు తెలుసుకోకపోతే.. అంతే!
సంజూ శాంసన్ కంబ్యాక్‌కు సిద్ధం.. జట్టులో చోటు దక్కేది ఎవరికో?
సంజూ శాంసన్ కంబ్యాక్‌కు సిద్ధం.. జట్టులో చోటు దక్కేది ఎవరికో?
CSIR UGC NET 2026 జూన్ పరీక్ష రాసే వారికి అలర్ట్.. తాజా అప్‌డేట్‌
CSIR UGC NET 2026 జూన్ పరీక్ష రాసే వారికి అలర్ట్.. తాజా అప్‌డేట్‌
ప్రజల కలలు, సంకల్పమే దేశ పురోగతికి చోదకశక్తిః ప్రధాని మోదీ
ప్రజల కలలు, సంకల్పమే దేశ పురోగతికి చోదకశక్తిః ప్రధాని మోదీ
పాన్ కార్డు అసలైందా..? కాదా? ఈ ట్రిక్‌తో గుర్తు పట్టేయండి..
పాన్ కార్డు అసలైందా..? కాదా? ఈ ట్రిక్‌తో గుర్తు పట్టేయండి..
అత్యాశతో ప్రాణాలు పోగొట్టుకున్న తెలివిలేని నక్క..!
అత్యాశతో ప్రాణాలు పోగొట్టుకున్న తెలివిలేని నక్క..!
ఈడొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన పచ్చి కొబ్బరి లడ్డూలు..
ఈడొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన పచ్చి కొబ్బరి లడ్డూలు..
ఇలా చేస్తే చాలు వద్దన్నా జుట్టు పెరిగిపోతుంది.. చాలా సింపుల్..
ఇలా చేస్తే చాలు వద్దన్నా జుట్టు పెరిగిపోతుంది.. చాలా సింపుల్..
ఇంటర్వ్యూ లేకుండానే సర్కార్ కొలువులు.. విద్యార్హతలకే 50% వెయిటేజీ
ఇంటర్వ్యూ లేకుండానే సర్కార్ కొలువులు.. విద్యార్హతలకే 50% వెయిటేజీ
వర్షాకాలంలో కారుకు డేంజర్ అలర్ట్..!
వర్షాకాలంలో కారుకు డేంజర్ అలర్ట్..!