పల్లిలతో ఇలా పండు మిర్చి పచ్చడి చేశారో.. వాసనకే నోట్లో నీళ్లూరతాయ్.. టేస్ట్ ఉంటది..

Updated on: Mar 18, 2026 | 6:19 PM

పల్లెటూర్లలో నాన్ వెజ్ కన్నా పచ్చళ్ళే ఎక్కువగా తింటారు. వాటిలో రోటి పచ్చళ్లు చాలా ఫేమస్ . అయితే, వాటిలో అన్నింటి కంటే ఎండు మిర్చి పల్లీల చట్నీ ఎంతో మంది చేస్తారు. ఇది బ్రేక్ ఫాస్ట్ కు పర్ఫెక్ట్ ఇది. మరి, దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
ఎండు మిర్చి పల్లీల చట్నీని పల్లెటూర్లలో బాగా చేసుకుని తింటారు. ఈ పచ్చడిని చాలా మంది ఉప్మా, ఇడ్లీల్లోకి తింటారు. ఇంకా వీటిలో పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, చింతపండును కూడా ఈ పల్లీల పచ్చడిలో వేస్తే రుచిగా ఉంటుంది.

2 / 5
కావాల్సిన పదార్ధాలు : 150 గ్రాముల పల్లీలు, కొబ్బరి , 50 గ్రాముల ఎండు మిర్చి, అల్లం, 4 టేబుల్ స్పూన్ల శనగపప్పు పప్పు, పసుపు, నిమ్మకాయంత  చింతపండు, నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి.

3 / 5
మిక్సీ లో కానీ, రోటిలో కానీ  వేయించిన పల్లీలు ముక్కలు, ఎండుమిర్చి, జీలకర్రను వేసి బాగా దంచుకోవాలి. ఆ తర్వాత తరిగిన అల్లం, శనగపప్పు ,  చింతపండు, రుచికి తగినంత ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి వాటిని బాగా  పట్టుకోవాలి.

4 / 5
స్టవ్ వెలిగించి పాన్  పెట్టి నూనె వేసి వేసి అది వేడయ్యాక   ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఆకులు , పచ్చి మిర్చి ముక్కలు, ఎండుమిర్చిని కూడా వేసి వాటిని బాగా వేయించాలి. ఈ పోపును ఎండు మిర్చి పచ్చడి మిశ్రమంలో    వేసి గరిటేతో వాటిని బాగా మిక్స్ అయ్యేలా కలపాలి.

5 / 5
కావాల్సిన పదార్ధాలు : రెండు పుదీనా కట్టలు,  100గ్రాముల పచ్చిమిర్చి,  నాలుగు పండు టమాటాలు , ఒక చింతపండు రసం, ఉల్లిపాయలు,  ఒక టేబుల్ స్పూన్ నూనె,  రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్ఫూన్ పసుపును తీసుకోవాలి.

Follow Us