బంగాళాదుంప కూర ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఫ్రై కర్రీ చేస్తే వదలకుండా తింటారు
బంగాళాదుంప కూర
కాకపోతే కొందరికి డేంజర్ మరి, దీనిని ఎవరు తినకూడదో ఇక్కడ చదివి తెలుసుకుందాం..
కాకపోతే కొందరికి డేంజర్
ఇంకా మధుమేహం ఉన్నవారు కూడా ఈ బంగాళాదుంపను మితంగా మాత్రంగా తీసుకోవాలి
మధుమేహం
ఇంకా బరువు తగ్గాలనుకునేవాళ్ళు కూడా వీటిని తక్కువగానే తినాలి మరి వేయించిన బంగాళాదుంపను తీసుకోకూడదు
బరువు తగ్గాలనుకునేవాళ్ళు
అలాగే, కిడ్నీ సమస్యలు ఉన్నవారు వారు కూడా వీటిని మరి ఎక్కువగా తినకూడదు. వీటిని మితంగానే తీసుకోవాలి
కిడ్నీ సమస్యలు ఉన్నవారు
తరచుగా బంగాళాదుంప చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్‌ను ఎక్కువగా తీసుకుంటే ఎసిడిటీ సమస్యలు వస్తాయి
బంగాళాదుంప చిప్స్
జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవారు నూనెలో చేసిన బంగాళాదుంప కూరలను తగ్గించాలి.
జీర్ణ సమస్యలు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)