అల్లం టీ, ఇలాచీ టీ... ఇందులో ఆరోగ్యానికి మేలు చేసేది ఏదో తెలుసా?
Samatha
14 July 2026
అల్లంటీ, ఇలాచీ టీ రెండూ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది ఈ రెండు రకాల టీ చాలా ఇష్టంగా
తాగుతారు.
అల్లం టీ, ఇలాచీ టీ
అయితే కొంత మందిలో కొన్ని రకాల డౌట్స్ ఉంటాయి. అల్లం టీ, ఇలాచీ టీ అసలు రెండింటిలో ఏది మంచిదని, కాగా, దాని గ
ురించి తెలుసుకుందాం.
రెండు టీలు
గొంతు నొప్పి, దగ్గు, జలుబు, తలనొప్పి , గ్యాస్, వాంతులు వంటి సమస్యలతో బాధపడే వారు ఈ రెండు రకాల టీలు తాగుతుంటారు.
దగ్గు, జలుబు
అయితే ఇందులో అల్లం టీ తాగడం వలన జీర్ణక్రియ ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది. దీని వలన గ్యాస్, ఎసిడిటీ తగ్గుత
ుంది.
జీర్ణక్రియ ఆరోగ్యం
అదే విధంగా జలుబు, దగ్గు వంటి సమస్యలకు అల్లం టీ చాలా మంచిది. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాటీ ఇన్ఫ్ల మేటరీ గుణాలు కలిగి
ఉంటుంది. సమస్యలను తగ్గిస్తుంది.
జలుబు, దగ్గు
అంతే కాకుండా నొప్పులను నుంచి కూడా ఉపశమనం కలిగేలా చేస్తుంది. అల్లం టీ తాగడం వలన ఇది కీళ్ల నొప్పుల నుంచి రిలీఫ్ ఇస్తుంది.
కీళ్ల నొప్పులు
ఇక ఇలాచీ టీ ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, నోటి దుర్వాసన రాకుండా చేస్తుంది. బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది.
బీపీ, కంట్రోల్
ప్రతి రోజూ కప్పు ఇలాచీ టీ తాగడం వలన ఇది బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తుంది. అంతే కాకుండా చర్మ ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా మేలు చేస్తుంది.
బ్లడ్ ప్రెషర్ కంట్రోల్
మరిన్ని వెబ్ స్టోరీస్
బండలా ఉన్నా బక్కగ చేస్తుంది.. కొవ్వును కరిగించే సూపర్ సూప్ ఇదే!
ఇంట్లో తులసి మొక్క ఉందా.. ఈ తప్పులు చేస్తే నష్టం మీకే!
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?