అన్ని చేపలు మంచివి కావు.. ఇవి మాత్రం పొరపాటున కూడా తినొద్దు..!

Prasanna Yadla

 14 July  2026

Pic credit - Pinterest

చేపలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే, దీనిలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఉన్నాయి. 

చేపలు

ఇంకా దీనిలో ప్రోటీన్, ఒమేగా-3 ఆమ్లాలు,  ఖనిజాలు, విటమిన్లు పోషకాలు ఉంటాయి.  

ప్రోటీన్, ఒమేగా-3 ఆమ్లాలు

ఇవి వారంలో రెండు నుంచి మూడు సార్లు తింటే గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు కూడా మెరుగవుతుంది. 

 గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు

అయితే, వాటిలో ఈ ఐదు మాత్రం అస్సలు తినొద్దు, అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఈ ఐదు మాత్రం అస్సలు తినొద్దు

ఈ ట్యూనాలో ప్రోటీన్, విటమిన్  D ఉంటాయి. కానీ పెద్ద ట్యూనా చేపల్లో పాదరసం అధికంగా ఉంటుంది. వీటిని తినడం మంచిది కాదు 

ట్యూనా

అలాగే, ఈ సార్డిన్లో కూడా పాదరసం ఉంటుంది. ఇంకా దీనిలో ఒమేగా-3, కాల్షియం కూడా ఉంటుంది. 

సార్డిన్

ఇది పొలాల్లో ఎక్కువగా పెంచుతారు. ఇంకా దీనిలో కూడా ఒమేగా-3 చాలా తక్కువగా ఉంటుంది.

తిలాపియా

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్