How To Find A Lost Phone: స్మార్ట్ ఫోన్ ను పోగొట్టుకుంటే ఎలా దానిని ట్రేస్ చేయాలో తెలుసుకుందాం..!

ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్లు జీవితంలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. మొబైల్ ఫోన్ వ్యక్తిగత అవసరాల్లో ఒకటిగా మారిపోయింది. ఈ ఫోన్ లో వ్యక్తిగత డేటా స్టోర్ చేసుకుంటున్నారు.. అటువంటి ఫోన్ ను ఎవరైనా దొంగిలిస్తే.. అప్పుడు కలిగే బాధ వర్ణాతీతం..

|

Updated on: Feb 28, 2021 | 4:42 PM

ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్లకు పైగా స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఉన్నార. ఈ సంఖ్య రోజు రోజుకీ విపరీతంగా పెరుగుతుంది. వినియోగదారుడు ఈ ఫోన్ లో వ్యక్తిగత డేటా స్టోర్ చేసుకుంటున్నాడు.. అటువంటి ఫోన్ ను ఎవరైనా దొంగిలిస్తే.. అప్పుడు కలిగే బాధ వర్ణాతీతం..

1 / 10
అయితే ఫోన్ పోగొట్టుకుంటే మళ్ళీ దానిని ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. పోగొట్టుకున్న ఫోన్ ను ట్రాక్ చేసి కనుగొనే  కొన్ని మంచి మార్గాల గురించి తెలుసుకుందాం..

2 / 10
Find My Device ఇది Android- ఆధారిత పరికరాల కోసం గుగూల్ అందించే ఒక ఫీచర్. ఇది అనుకోకుండా మర్చిపోయిన లేదా పోగొట్టుకున్న వారి ఫోన్లు, టాబ్లెట్ లేదా వేరబుల్స్ వస్తువులను ట్రాక్ చేయడానికి .. అది ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

3 / 10
ఈ ఫైండ్ మై డివైజ్ సర్వీస్ ఫోన్ ను సురక్షితంగా ఉంచుతుంది.  ఒకవేళ  Android ఫోన్ను కోల్పోయినట్లయితే, ఫోన్ను ట్రాక్ చేయడానికి మరియు దాని ఆచూకీ తెలుసుకోవడానికి ఈ క్రింది దశలు మీకు ఉపయోగపడతాయి.

4 / 10
ముందుగా వినియోగదారుడు తన Google ఖాతాతో లాప్ టాప్ లేదా PC లో Find My Device సర్వీస్ లోకి లాగిన్ అవ్వాలి

5 / 10
అనంతరం Find My Device  ఫోన్ యొక్క లొకేషన్ ను ట్రేస్ చేసి.. మ్యాప్ లో దాని లొకేషన్ చూపిస్తుంది.  ఫోన్ను ట్రాక్ చేయడానికి మూడు ఆప్షన్లను ను చూపిస్తుంది.  సౌండ్ ప్లే, సెక్యూర్ డివైజ్ మరియు ఎరేజ్ డేటా.

6 / 10

7 / 10
వినియోగదారుడి ఫోన్ సైలెంట్ లో ఉన్నా.. మీరు దగ్గరలో ఉంటె గురించేలా 5 నిమిషాల పాటు సెల్ రింగ్ అవుతుంది.

8 / 10
ఫోన్ లో ఉన్న డేటా ను సెక్యూర్ చేయడానికి ఫోన్ ను లాక్ చేయవచ్చు.. లేదా ఫోన్ ఎవరికైనా దొరికితే వారికీ ఆ ఫోన్ మీదే అని మెసేజ్ ద్వారా తెలియజేవచ్చు. Google ఖాతా నుండి సైన్-అవుట్ చేసిన తర్వాత కూడా ఫోన్ యొక్క లొకేషన్ మ్యాప్లో చూపిస్తుంది.

9 / 10
పోగొట్టుకున్న ఫోన్ ను అవతలివారు ఇవ్వకపోతే చివరి అవకాశం.. మీ ఫోన్ లో వున్న విలువైన డేటా డిలీట్ చేసే ఎంపిక చేసి.. ఆ ఫోన్ లో ఉన్న విలువైన సమాచారం మొత్తం తొలగించవచ్చు

10 / 10
Follow us