Skincare: ఖరీదైన మేకప్ కిట్స్ వద్దు.. ఈ ఇంటి చిట్కాలతో క్షణాల్లో ఆయిలీ స్కిన్‌కు గుడ్‌బై చెప్పండి
వర్షాకాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో జిడ్డు చర్మం ఉన్నవారికి పెద్ద సమస్యగా మారుతుంది. ఎందుకంటే ఈ సీజన్‌లో వాతావరణంలో ఉండే తేమ, చెమట, దుమ్ము-ధూళి చర్మంపై చేరి ముఖాన్ని మరింత జిగటగా మారుస్తాయి. దీని వల్ల చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే, కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. అవేంటో చూద్దాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
