AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుస్తీలు పడే పనిలేదు.. ఈ సింపుల్‌ చిట్కాలతో ఈజీగా ఫ్రిజ్‌లోని కూరగాయల ట్రేను క్లీన్ చేయండి!

సాధారణంగా మార్కెట్‌ నుంచి తెచ్చిన కూరగాయలు, పండ్లను ఎక్కువ రోజులు తాజాగా ఉండేందుకు ఫ్రిజ్‌లోని కూరగాయల ట్రేలో స్టోర్ చేస్తారు. అయితే వాటికి ఉండే దుమ్ము కారణంగా కాలక్రమేణా ట్రేలో మురికి చేరవచ్చు.. అలాంటప్పుడూ కేవలం పొడి గుడ్డతో తుడవడం మాత్రమే సరిపోదు.. కాబట్టి ఖరీదైన క్లనీర్స్‌ అవసరం లేకుండా ఇంట్లో దొరికే సాధారణ వస్తువులతోనే వెజిటబుల్ డ్రాయర్‌ను శుభ్రంగా ఎలా క్లీన్ చేయాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Oct 24, 2026 | 4:41 PM

Share
ఫ్రిజ్ వెజిటబుల్ డ్రాయర్‌ను శుభ్రం చేయడానికి ముందు, అందులోని కూరగాయలు, పండ్లును బయటకు తీయండి. డ్రాలోని అడుగు భాగాన  ఉన్న మట్టి, చెత్తను పొడి బట్టతో తుడవండి. తర్వాత ప్రిజ్‌లోని యూజర్ మాన్యువల్ సూచనల ప్రకారం డ్రాయర్‌ను నెమ్మదిగా బయటకు తీయండి. ఇప్పుడు ఒక పాత్రలో గోరువెచ్చని నీటిని తీసుకుని, అందులో కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ వేసి మెత్తటి స్పాంజ్ లేదా మైక్రోఫైబర్ గుడ్డను ముంచి డ్రాయర్‌ను తుడవండి. మూలలు, అంచులు, హ్యాండిల్ భాగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. శుభ్రం చేసిన తర్వాత సబ్బు ఆనవాళ్లు లేకుండా సాధారణ నీటితో కడగాలి.

1 / 5
డ్రాయర్‌లో ఉన్న కూరగాయల నుంచి వెలువడిన రసాయనాలు ఎండిపోయవడం ద్వారా వచ్చే దుర్వాసనను పోగొట్టడానికి బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఒక పాత్రలో గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో 1–2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేయండి. ఆ నీటిలో గుడ్డను ముంచి డ్రాయర్ లోపలి భాగాన్ని తుడవండి. మొండి మరకలు ఉన్నచోట స్పాంజ్‌తో సున్నితంగా రుద్దండి. చివరగా శుభ్రమైన నీటితో కడిగి ఆరబెట్టండి.

2 / 5
అయితే డ్రాయర్ పైభాగాన్ని శుభ్రం చేసినా కూడా మూలల్లో, సన్నని సందుల్లో మురికి అలాగే ఉండొచ్చు. అందుకోసం పాత టూత్ బ్రష్ లేదా సాఫ్ట్ బ్రష్‌ను ఉపయోగించండి. అంచులు, హ్యాండిల్స్, గాడులు ఉండే ప్రదేశాల్లో నెమ్మదిగా రుద్దండి. రసం ఎండిపోయి గట్టిపడితే, కాస్త గోరువెచ్చని సబ్బు నీటిని చల్లి కొన్ని నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత బ్రష్‌తో రుద్దండి.

3 / 5
అయితే మీరు కేవలం వెజిటేబుల్ డ్రాయర్‌ను మాత్రమే క్లీన్ చేస్తే సరిపోదు.. దాన్ని పెట్టే ఫ్రిజ్ అడుగుభాగంలో, గోడల పక్కన కూడా మురికి ఉండొచ్చు. కాబట్టి గోరువెచ్చని సబ్బు నీటిలో తడిపిన గుడ్డతో డ్రాయర్ ఉండే ప్రదేశాన్ని, గోడలను శుభ్రంగా తుడవండి. గట్టిపడిన మురికిపై తడిగుడ్డను కొద్దిసేపు ఉంచితే, మురికి మెత్తబడి త్వరగా పోతుంది. సబ్బు జిడ్డు పోయేలా తడిగుడ్డతో, ఆపై పొడిగుడ్డతో పూర్తిగా తుడవండి.

4 / 5
అయితే దాన్ని క్లిన్ చేసిన తర్వాత తేమ ఉన్నప్పుడే డ్రాయర్‌ను తిరిగి ఫ్రిజ్‌లో అమర్చికండి.. ఇలా చేస్తే బూజు, బ్యాక్టీరియా పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి డ్రాయర్‌ను కడిగిన తర్వాత పొడి గుడ్డతో తుడిచి, గాలి తగిలే ప్రదేశంలో బాగా ఆరనివ్వండి. ఆ తర్వాత డ్రాయర్, ఫ్రిజ్ లోపలి భాగం రెండూ పూర్తిగా ఆరిన తర్వాతే దాన్ని తిరిగి అమర్చాలి. నెలకు ఒకసారి డ్రాయర్‌ను పూర్తిగా బయటకు తీసి శుభ్రం చేయడం మంచి అలవాటు. పాడైపోయే దశలో ఉన్న కూరగాయలను వెంటనే తీసివేయడం మంచిది.

5 / 5
Follow Us
ఈ సింపుల్‌ చిట్కాలతో ఈజీగా ఫ్రిజ్‌లోని కూరగాయల ట్రే క్లీన్

58 ఏళ్లు దాటాక పీఎఫ్ వడ్డీ ఆగిపోతుందా..? కేంద్రం క్లారిటీ

పోలీసులు ఇక అలా చెప్పలేరు.. మీ చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం..

రోజూ చేసే ఈ 3 తప్పులే వెన్నెముకకు ముప్పు.. నిర్లక్ష్యం చేయొద్దు!

బొబ్బట్లు వేసిన మంత్రి సతీమణి.. నూజివీడులో కూటమి వినూత్న ప్రచారం!

రుద్రాక్షలో ప్రభాస్ ఫొటో.. కుప్పంలో అభిమాని కళా నైపుణ్యం

వైట్, రెడ్ రైస్ కన్నా ఈ అన్నం 10 రెట్లు బలం..

శ్రీహారి చనిపోయిన విషయం ఫోన్ లో చూస్తూ ఉండిపోయా..

నీటిపై తేలియాడే గ్రామాలు.. భారత్‌లోని ఈ అద్భుత సరస్సు..

కివీస్ గడ్డపై తెలుగోళ్ల విశ్వరూపం.. 2వ టీ20లోనూ భారత్‌దే విజయం