చీమలు పెద్ద బరువులను అలవోకగా ఎలా ఎత్తగలవో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
చీమలు చాలా చిన్న జీవులు. కానీ అవి చాలా భారీ బరువులు ఎత్తడం చాలా సార్లు చూసి ఉంటారు. ఈ రోజు మనం ఒక చీమ ఎంత బరువును ఎత్తగలదో ఇక్కడ తెలుసుకుందాం.. నిజానికి చీమ చిన్నగా కనిపించినప్పటికీ, అది చాలా బలంగా ఉంటుంది. చాలా చీమలు తమ బరువు కంటే 10 నుండి 50 రెట్లు బరువును ఎత్తగలవు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
