
1994లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) బంగారానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.



ఆదాయపు పన్ను దాడుల సమయంలో బంగారు ఆభరణాల జప్తు నుండి ఉపశమనం పొందేందుకు CBDT ఈ నిబంధనలను రూపొందించింది. ఈ నియమాలు కుటుంబ సభ్యులకు వర్తిస్తాయి. బంగారు ఆభరణాలను ఉంచడానికి సంబంధించి ఎటువంటి స్థిరమైన చట్టాలు లేవు.

వారసత్వంగా వచ్చిన బంగారంపై ఎలాంటి పరిమితి లేదు. ఆదాయపు పన్ను శాఖ దీనికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడగదు.