Beauty Tips: ముఖంపై మెరుపుని సొంతం చేసుకోవాలంటే చియా సీడ్స్ తో ఇలా చేసి చూడండి.. బెస్ట్ రిజల్ట్ మీ సొంతం

|

Oct 08, 2022 | 12:23 PM

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. పండగలు, పర్వదినం, శుభకార్యాలు వంటి సందర్భాల్లో అయితే బ్యూటీ పార్లర్లను ఆశ్రయిస్తారు. ఎంత ఖరీదైన సరే మెనుకి మెరుపు సొంతం కావాలని భావిస్తారు. అయితే మీ సమయాన్ని, డబ్బులు వృధా చేయకుండా సహజమైన పదార్ధాలతో ఇంట్లోనే ముఖ కాంతివంతంగా చేసుకోవచ్చు.

1 / 5
చర్మాన్ని సంరక్షించుకోవాలంటే.. నిరంతరం జాగ్రత్త తీసుకోవడం అవసరం. చర్మ సంరక్షణ అంటే నిత్యం పార్లర్‌కి వెళ్లి ఖరీదైన చికిత్సలు చేయించుకోవడం కాదు. చియా సీడ్స్‌తో మీ చర్మ సమస్యలను ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చు. ఈ హోం రెమెడీతో మీ ముఖంపై కాంతిని తీసుకురావచ్చు.

2 / 5
యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్న చియా గింజలను చర్మంపై ఉపయోగించడం వల్ల ఫ్రీ రాడికల్స్ సమస్య తగ్గుతుంది. ఈ గింజలు దెబ్బతిన్న చర్మాన్ని రిపేర్ చేసి చర్మానికి మెరుపును తెస్తాయి.

3 / 5
చియా విత్తనాలు చర్మంపై హైడ్రేటింగ్ ఎలిమెంట్‌గా పనిచేస్తాయి. వీటిని చర్మంపై ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారడం తొలగిపోయి చర్మం ఆరోగ్యవంతంగా మారుతుంది

4 / 5
చర్మంపై చియా విత్తనాల పేస్ట్ ను ఉపయోగించడం ద్వారా ముఖ వర్చస్సు పెరిగి.. వయస్సు తక్కువగా కనిపిస్తుంది. ఇవి ముఖంలోని ముడతలు, గీతలను తొలగించడానికి ప్రభావవంతంగా పనిచేస్తాయి.

5 / 5
చర్మంపై చియా విత్తనాలను ఉపయోగించే ముందు, వాటిని కొన్ని గంటలపాటు నీటిలో నానబెట్టండి. కొన్ని గంటలు నానబెట్టిన తర్వాత, అవి మృదువుగా మారుతాయి. ఇప్పుడు అందులో ఆలివ్ ఆయిల్, తేనె కలిపి ప్యాక్ సిద్ధం చేసుకోండి. చర్మంపై అప్లై చేసిన తర్వాత,   చేతులతో స్మూత్ గా చర్మాన్ని మసాజ్ చేయండి.