AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాకాలంలో జాగ్రత్త..! డెంగ్యూ-మలేరియా జ్వరాన్ని తరిమికొట్టే ఆయుర్వేద మందులివి..

వర్షాకాలం అంటనే సీజనల్‌ వ్యాధులకు కేరాఫ్‌. ఇది మలేరియా-డెంగ్యూ ప్రమాదాన్ని పెంచుతుంది. ఫీవర్‌ కేసులు పెరుగుతాయి. వర్షాలకు, దోమలు భయంకరమైన రూపాన్ని సంతరించుకుంటాయి. డెంగ్యూ-మలేరియా వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. దీనివల్ల విపరీతమైన జ్వరం, చలి, ఒళ్లు నొప్పులు, వాంతులు ఇబ్బందిపెడుతుంటాయి. ఈ సమస్య చిన్నదైతే వైద్యుల సలహా మేరకు కొన్ని ఆయుర్వేద పద్ధతులను అనుసరించవచ్చు.

Jyothi Gadda
|

Updated on: Jun 29, 2023 | 7:00 PM

Share
Tulsi Tea- తులసి ఆకులలో యాంటిపైరేటిక్, డయాఫోరేటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి విపరీతమైన చెమట ద్వారా శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. దీనివల్ల తులసి ఆకుల రసం జ్వరానికి మేలు చేస్తుంది.

1 / 6
Turmeric Milk- పసుపు పాలు తాగితే జ్వరం నుండి ఉపశమనం పొందవచ్చు. ఇది శరీరంలో వేడిని పెంచడం ద్వారా ఇన్ఫెక్షన్‌ను తొలగిస్తుంది. ఈ ఆయుర్వేద ఔషధం ఒళ్లు నొప్పులను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది.

2 / 6
Ginger Tea- అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా ఇన్ఫెక్షన్‌ను దూరం చేస్తుంది. అందువల్ల మీరు జ్వరంతో ఇబ్బంది పడుతున్నట్టయితే.. అల్లం రసం తాగొచ్చు.

3 / 6
Cinnamon Tea- మలేరియా-డెంగ్యూ రోగులకు దాల్చిన చెక్క టీ ఒక అద్భుతమైన ఔషధం. ఆయుర్వేదంలో ఇది జ్వరానికి అద్భుత ఔషధంగా పరిగణించబడుతుంది. ఈ డికాక్షన్ టేస్టీగా ఉండాలంటే తేనె కలుపుకోవచ్చు.

4 / 6
Giloy Plant- తిప్పతీగ రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి పనిచేస్తుంది. తిప్పతీగ కషాయాలను తీసుకోవడం వల్ల జ్ఞాన త్వరగా తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ పైరేటిక్ గుణాల వల్ల జ్వరం మళ్లీ పెరగదు.

5 / 6
Neem Leaves- రోజూ వేప ఆకులను తినడం వల్ల అధిక జ్వరం, మలేరియా, ఫ్లూ, డెంగ్యూ, వైరస్ వంటి అనేక ఇన్ఫెక్షన్లు నయమవుతాయి. బ్యాక్టీరియా, వైరస్‌లను నిర్మూలించే శక్తి దీనికి ఉంది.

6 / 6
2026లో ధనవంతులు అవ్వాలంటే.. ఇలా చేయండి!
2026లో ధనవంతులు అవ్వాలంటే.. ఇలా చేయండి!
జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన

ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..

ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే

MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!

వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..

కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా

పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి

హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు

గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్