Keerthy Suresh: ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో మహానటి.. వావ్ అనిపిస్తున్న కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోస్
నేను శైలజ సినిమాతో కీర్తి సురేశ్ తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ భామ. కీర్తి సురేశ్ తన ఫోటోస్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది.