కొత్తిమీరను ఇంట్లోనే ఇలా పెంచితే.. డబ్బు ఆదా చేయడమే కాదు.. సంపాదించొచ్చు కూడా!
కొత్తిమీర.. చాలా మంది దీన్ని వంటల్లో వాడే ఆకుకూరగా మాత్రమే చూస్తారు. కానీ దీన్ని సరైన విధానంగా వాడుకుంటే.. ఇది మనకు ఆదాయ వనరుగా కూడా మారుతుంది. అవును చాలా మంది ఇంట్లోకి కావాల్సిన కొత్తిమీరను మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తారు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలు తెలిస్తే.. ఇంట్లోనే మీరు తాజా కొత్తి మీరను పండించుకోవచ్చు. దీని వల్ల ఇంట్లోకి తాజా కొత్తమీరతో పాటు మార్కెట్‌లో దీన్ని అమ్మీ మీరు డబ్బు కూడా సంపాధించవచ్చు. కాబట్టి ఇంట్లోనే ఈజీగా కొత్తిమీరను ఎలా పెంచాలో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
