AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JioShield: పిల్లల లైవ్ లొకేషన్ తెలుసుకోవచ్చు.. జియో మరో కొత్త యాప్.. ఫీచర్లు చేస్తే అదుర్స్ అనాల్సిందే..

జియో నుంచి మరో అదిరిపోయే యాప్ వచ్చేసింది. అదే జియో షీల్డ్. పిల్లలు, వృద్దుల భద్రత కోసం ఇది ఉపయోగపడనుంది. దీనిని ఉపయోగించుకోవాలంటే కొంత మొత్తంలో రుసుం చెల్లించాల్సి ఉంటుంది. పిల్లల లొకేషన్‌తో పాటు వారి ఫోన్‌లోని యాప్‌లు, కాంటాక్ట్‌లను కూడా నియంత్రించవచ్చు.

Venkatrao Lella
|

Updated on: Sep 28, 2026 | 5:49 PM

Share
జియో  మరో అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చింది. పిల్లలు, వృద్దుల భద్రత కోసం జియో షీల్డ్ అనే ఫ్లాట్ ఫామ్ తీసుకొచ్చింది.  ఈ ఫ్లాట్‌ఫామ్ ద్వారా పిల్లలు, వృద్దుల లొకేషన్ తెలుసుకోవచ్చు. పిల్లలు వాడే యాప్‌లు, స్క్రీన్ టైమ్, కాంట్రాక్ట్‌లను తల్లిదండ్రులు నియంత్రించవచ్చు.  పిల్లలు, వృద్ధులు ఒంటరిగా బయటకు వెళ్లినప్పుడు వారి భద్రత కోసం ఇది ఉపయోగపడనుంది. వారి లొకేషన్‌ను తెలుసుకోవడంతో పాటు SOS అలర్ట్‌లను పొందవచ్చు.

1 / 5
JioShield సేవల ద్వారా వారి లొకేషన్ ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో SOS అలర్ట్‌లు పంపవచ్చు. ఇక పిల్లలు అనవసరమైన యాప్‌లను ఓపెన్ చేయకుండా, ఫోన్ ఎక్కువసేపు వాడకుండా స్క్రీన్ టైమ్ నియంత్రించవచ్చు. పిల్లల కాంటాక్ట్ లిస్టులను కూడా ఈ ఫీచర్ ద్వారా  నియంత్రించవచ్చు. ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు కూడా అలర్ట్‌లు పొందే సౌకర్యం ఇందులో ఉంది.

2 / 5
సహాయం చేసేందుకు జియో షీల్డ్ ఉపయోగపడనుంది. ఈ సేవలను ఉపయోగించుకోవాలంటే తల్లిదండ్రుల తమ ఫోన్‌లో JioThings యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇక పిల్లలు లేదా వృద్ధుల ఫోన్‌లో JioShield యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. ఈ రెండు యాప్‌లను అనుసంధానించిన తర్వాత తల్లిదండ్రులు తమ ఫోన్ ద్వారా పిల్లల లొకేషన్, స్క్రీన్ టైమ్, యాప్‌లు, కాంటాక్ట్‌లకు సంబంధించిన వివరాలన్నీ తెలుసుకోవచ్చు.  జియో షీల్డ్ సేవలు ఉపయోగించుకోవాలంటే.. వార్షిక రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఉచితంగా ఈ సేవలను ఉపయోగించుకోవడానికి అవకాశం లేదు.

3 / 5
జియో షీల్డ్ వార్షిక ధర రూ.వెయ్యిగా ఉంది. ఒకేసారి ఈ రుసుం చెల్లించి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. జియో 10వ వార్షికోత్సవ ఆఫర్‌లో భాగంగా వినియోగదారులకు రూ.1,000 విలువైన జియో రీఛార్జ్ వోచర్లు లభిస్తాయి. ఈ వోచర్ల ద్వారా జియో షీల్డ్ సేవలను ఉచితంగా పొందవచ్చని జియో చెబుతోంది.  రూ.1,000 విలువైన రీఛార్జ్ వోచర్లు రూ.100 చొప్పున 10 వోచర్ల రూపంలో అందిస్తారు. వీటిని రూ.399 లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన ఆన్‌లిమిటెడ్ 5జీ రీఛార్జ్ ప్లాన్ల కోసం ఉపయోగించుకోవచ్చు.

4 / 5
ఈ ఆఫర్ సెప్టెంబర్ 26 నుంచి అందుబాటులో ఉంటుందని జియో తెలిపింది. జియో షీల్డ్ యాప్ ఉపయోగించాలంటే పిల్లలు లేదా వృద్ధులు ఉపయోగించే ఫోన్‌లో Android 10 లేదా ఆపై వెర్షన్ ఉండాలి. అలాగే యాక్టివ్ జియో నంబర్ తప్పనిసరిగా ఉండాలి. తల్లిదండ్రుల కోసం JioThings యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో అందుబాటులో ఉంది. iOS వెర్షన్ అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి రానుందని జియో వర్గాలు తెలిపాయి.

5 / 5
Follow Us
మీ పిల్లల లైవ్ లొకేషన్ తెలుసుకోవచ్చు.. జియో యూజర్లకు మంచి ఛాన్స్

TSPSC ఉద్యోగ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఏ తేదీల్లో ఏయే పరీక్షలంటే?

ఇట్స్ అఫీషియల్.. 20 రోజులకే ఓటీటీలోకార్తీ స్పై యాక్షన్ థ్రిల్లర్

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి డబ్బుకు లోటు ఉండదట.

దానం నాగేందర్‌ అనర్హతపై అధికారిక ప్రకటన విడుదల

కన్నప్రేమ అంటే ఇదీ.. కనిపించని కూతురికి గుడి కట్టి పూజిస్తున్న..

కోహ్లీని వెనక్కి నెట్టిన గిల్.. 27 ఏళ్లకే 5 అద్భుతమైన రికార్డులు

ఇండస్ట్రీలో అతడంటే చాలా క్రష్..
ఇండస్ట్రీలో అతడంటే చాలా క్రష్..
ఇక్కడ బతికున్న వారికే పిండాలు పెడతారు..ఈగుడి సీక్రెట్ ఏంటో తెలుసా

ఫ్రిజ్‌ను ఎవరు, ఎప్పుడు కనిపెట్టారు.. 99 మందకి తెలియని సీక్రెట్