Rain Alert: ప్రజలకు బిగ్ అలర్ట్.. వర్షాలే.. వర్షాలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..

|

Aug 11, 2024 | 1:34 PM

నైరుతి రుతుపవనాలతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. రుతుపవనాలకు తోడు నిన్నటి ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి కొమోరిన్ ప్రాంతం వరకు కొనసాగుతున్నది. దీని ప్రభావంతో..

1 / 6
నైరుతి రుతుపవనాలతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. రుతుపవనాలకు తోడు నిన్నటి ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి కొమోరిన్ ప్రాంతం వరకు కొనసాగుతున్నది. దీని ప్రభావంతో ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపి, తెలంగాణలో మరో మూడు నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీలో రాబోవు  మూడు  రోజులకు వాతావరణ సూచనలు చూడండి..

2 / 6
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్  & యానాం :  ఆదివారం, సోమవారం, మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో  కూడిన జల్లులు కొన్ని చోట్ల  కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన  ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.

3 / 6
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:  ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షము  లేదా ఉరుములతో  కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

4 / 6
మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన  గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

5 / 6
రాయలసీమ: ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో  కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

6 / 6
మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షము  లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు  మరియు  బలమైన గాలులు  గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.