Heatwaves: ఈ రెండు రోజులు నిప్పుల కొలిమే.. ‘మండే’ ఎండల్లో ప్రాణాలు జర భద్రం.. ఇలా చేస్తే..
How to deal Heatwaves: నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ భానుడి ప్రతాపం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఓ వైపు మాడు పగిలే ఎండలు.. మరోవైపు వడగాలులు, తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్నారు.