AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డయాబెటిస్ ను తరిమికొట్టే కాయలు ఇవే.. మార్కెట్లో కనిపిస్తే అస్సలు వదలొద్దు..

ఈ కాయలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. ఇంకా తినడానికి ఇవి పుల్లపుల్లగా.. అలాగే వగరుగా ఉంటాయి. అవే ‘వాక్కాయలు’. వీటి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు దీనిని పచ్చడి రూపంలో కూడా చేసుకుని తినొచ్చు ఇంకా పప్పు, ఊరగాయ రూపంలో కూడా ఇది తినొచ్చు. అలాగే, మనం తినే వాక్కాయల్లో విటమిన్ సి, ఐరన్ ఉంటాయి

Prasanna Yadla
|

Updated on: Oct 17, 2026 | 3:25 PM

Share
ఈ కాయలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. ఇంకా తినడానికి ఇవి పుల్లపుల్లగా.. అలాగే వగరుగా ఉంటాయి. అవే  ‘వాక్కాయలు’. వీటి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు దీనిని పచ్చడి రూపంలో కూడా చేసుకుని తినొచ్చు ఇంకా పప్పు,  ఊరగాయ రూపంలో కూడా ఇది తినొచ్చు. అలాగే, మనం తినే వాక్కాయల్లో విటమిన్ సి, ఐరన్  ఉంటాయి.

1 / 5
మీరు ఇవి తింటే రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. ఇంకా ఇది రక్తహీనతను తగ్గించి, గుండె,  జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. 
 వాక్కాయలను తింటే ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయి. అయితే, ఇది మీ డైట్‌లో ఎందుకు చేర్చుకోవాలి? అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం..

మీరు ఇవి తింటే రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. ఇంకా ఇది రక్తహీనతను తగ్గించి, గుండె, జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. వాక్కాయలను తింటే ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయి. అయితే, ఇది మీ డైట్‌లో ఎందుకు చేర్చుకోవాలి? అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5

వాక్కాయలు, కలేక్కాయలు, కలివి కాయలు ఇలా ఒక్కో ఏరియాను బట్టి దీనిని పిలుస్తారు. ఈ వాక్కాయలతో మీరు పులిహోర చేసుకుని తినొచ్చు. ఈ వాక్కాయ వగరు, పుల్లగా ఉంటుంది. ఇంకా ఈ వాక్కాయను చింతకాయ అంత పులుపు ఉంటుంది. ఈ చెట్టు పూవులు తెల్లగా ఉంటాయి. ఇంకా మంచి సువాసనతో ఉంటాయి.

3 / 5
రక్తంలో చక్కెర లెవెల్స్ : ఈ వాక్కాయలు మీ మూత్ర నాళాన్ని క్లీన్ చేయడంలో ఇవి సహాయపడతాయి. ఇంకా  కిడ్నీలో రాళ్లు కూడా ఇవి కరిగిస్తాయి. ఇంకా రక్తంలో చక్కెర లెవెల్స్ ను అదుపులో ఉంచడంలో ఇవి ఎంతగానో  సహాయపడతాయి. మీరు వాక్కాయ ఆకుల కషాయం తాగితే జ్వరం వెంటనే తగ్గిపోతుంది.

4 / 5
. (నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
డయాబెటిస్ ను తరిమికొట్టే కాయలు ఇవే.. కనిపిస్తే అస్సలు వదలొద్దు..

ప్రియాగోల్డ్ బిస్కెట్లలో పశువుల తవుడు!
ప్రియాగోల్డ్ బిస్కెట్లలో పశువుల తవుడు!
తెలంగాణలో రాబోయే 3రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

తుపాకీ కోసం వెళ్తే ఊహించని ట్విస్ట్.. తనిఖీల్లో బయటపడ్డది చూసి..

వారఫలాలు: ఆ రాశులకు ఆర్థిక లాభాలు.. ఉద్యోగ, వ్యాపారాల్లో విజయాలు

ఆ సీన్ చూసి మా అమ్మ బోరున ఏడ్చేసింది..
ఆ సీన్ చూసి మా అమ్మ బోరున ఏడ్చేసింది..
ఆ ఒక్క వికెట్.. చిన్నస్వామిలో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తుందిగా

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వస్తున్నాయా? బంధం బలపడాలంటే ఈ విషయాలు

నూనె, పాలు పంచదార లేకుండా నోట్లో వెన్నల కరిగిపోయే హెల్తీ స్వీట్..

ఎన్టీఆర్ జిల్లాలో అరుదైన పంట.. గాక్ సాగుతో రైతుకు భారీ ఆదాయం