జొన్న పిండి పకోడి.. ఇలా చేస్తే సాయంత్రం పూట ఫ్యామిలీ అందరూ హాయిగా తినొచ్చు

Updated on: May 16, 2026 | 4:19 PM

జొన్న పిండి పకోడీని మామిడి కాయ పచ్చడి లేదా పల్లీలు చట్నీతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. అయితే, వీటిని ఉదయం కన్నా సాయంత్రం పూట రుచి బాగుంటుంది. ఇంకా వీటిని అన్నంలో నంజుకుంటే ప్లేట్స్ మీద ప్లేట్స్ లాగిస్తూనే ఉంటారు.

1 / 5
జొన్న పిండి పకోడికి కావాల్సిన పదార్ధాలు : రెండు కప్పుల జొన్న పిండి , ఒక కప్పు శెనగపిండి, ఒక టేబుల్ స్పూన్స్ బియ్యపు పిండి,  ఉల్లిపాయ ముక్కలు,మూడు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,  కరివేపాకు ఆకులు, కొత్తిమీర, రుచికి తగినంత  కారం,  సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర,  సోడా ఉప్పు, అర కప్పు నూనెను తీసుకోవాలి.

2 / 5
జొన్న పిండి పకోడి ఎలా చేయాలంటే?  ముందుగా జొన్న పిండిని తీసుకుని ఒక గిన్నెలో కలుపుకోవాలి ఆ తర్వాత దీనిలో శెనగ పిండిని కూడా కలుపుకోవాలి. ఇంకా దీనిని  ఒక ముద్దలాగా కలుపుకోవాలి. ఇంకా దీనిలో  మొక్కజొన్న పిండి కూడా తీసుకోవచ్చు. ఇంకా ఒక టేబుల్ స్పూన్ బియ్యపు పిండినీ కలుపుకోవాలి.

3 / 5

ఇంకా ఈ మిశ్రమంలో  ఉల్లిపాయ ముక్కలు , మూడు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,  కరివేపాకు, కొత్తిమీర ఆకులు దీనిలో వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇంకా దీనిలో ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా జీలకర్ర కూడా వేసి  మిక్స్ చేసుకోవాలి. ఇంకా అవసరమైతే  నీళ్లు కూడా వేసి పకోడీ పిండిలాగా తయారు చేసుకోవాలి.

4 / 5
ఈ పకోడీలను బాగా వేయించాలి : ఇంకా దీనిలో సోడా ఉప్పు వేస్తే వేసి క్రిస్పీగా.. కర కర లాడుతూ రుచి అదిరిపోతోంది. ఆ తర్వాత గ్యాస్ వెలిగించి పాన్ లో ఆయిల్ చేసి అది బాగా వేడయ్యాక, ఈ మిశ్రమాన్ని తీసుకుని ముద్దలుగా తీసుకుని నూనెలో కొద్దీ కొద్దిగా వేయాలి. గోల్డ్ కలర్లోకి మారే వరకు బాగా కాల్చుకోవాలి.

5 / 5
సాయంత్రం పూట ఫ్యామిలీతో తింటే ఆ రుచే వేరు : వేడి వేడి పకోడీని మామిడి కాయ పచ్చడి, పల్లీలు చట్నీతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. అయితే, వీటిని ఉదయం కన్నా సాయంత్రం పూట  రుచి  బాగుంటుంది. ఇంకా వీటిని అన్నంలో నంజుకుంటే ప్లేట్స్ మీద ప్లేట్స్ లాగిస్తూనే ఉంటారు.  మీ ఇంట్లో కూడా ఈ రెసిపీని ట్రై చేయండి.   పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు తింటారు.

Follow Us