Shani Amavasya 2026: శని బలంతో.. ఇక ఆ రాశుల వారి ఆదాయానికి లోటుండదు..!
Lord Shani Dev: ఈ శనివారం నాడు (16వ తేదీ) అమావాస్య తిథి వచ్చింది. శనివారం నాడు అమావాస్య సంభవించడం వల్ల ఈ రోజును శని అమావాస్యగా పరిగణించడం జరుగుతోంది. పైగా ఈ రోజు శని జయంతి కూడా అయినందువల్ల ఈ రోజు అత్యంత ప్రాముఖ్యం సంతరించుకుంది. పదమూడేళ్ల కొకసారి ఇటువంటి శని అమావాస్య చోటు చేసుకుంటుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఈ రోజున శని దోషం ఉన్నవారే కాక, శని వల్ల లాభాలు పొందుతున్న వృషభం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశులవారు కూడా శనికి పూజలు, ప్రదక్షిణలు, దానాలు చేయడం మంచిది. శనికి వీరు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us