Chicken Cooking Tips: ఇలా వండితే చికెన్ విషమే.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే పెద్ద ప్రమాదమే!

Updated on: Jan 05, 2026 | 2:47 PM

నాన్‌వెజ్ అనగా ప్రతి ఒక్క గుర్తొచ్చేది.. చికెన్.. ఆదివారం వస్తే చికెన్ లేకుండా చాలా మందికి పూట గటవదు. మన తెలంగాణలో అయితే కచ్చితంగా ఆదివారం ఇంట్లో చికెన్ ఉండాల్సిందే.అయితే ఈ చికెన్‌ను రకరకాలు వండుకోవచ్చు. కొందరు ఫ్రై ఇష్టపడితే మరికొందు కర్రీగా తినేందుకు ఇష్టపడుతారు. అయితే చాలా మందికి చికెన్‌ టేస్టీగా, హెల్తీగా ఎలా వండుకోవాలో తెలియదు. దీన్ని సరిగ్గా వండకపోతే కొన్ని సార్లు అనారోగ్య సమస్యలను కూడా ఎదురుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే చికెన్‌ను టేస్టీ, అండ్ హెల్తీగా ఎలా వండుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
చాలా మంది చికెన్‌ను వండడానికి ముందు దాన్ని నీటితో బాగా కడగుతారు, అలా చేస్తే అది శుభ్రం అవుతుందని అందురూ అనుకుంటారు. కానీ నిపుణులు మాత్రం ఇది పెద్ద తప్పుని అంటున్నారు. చికెన్‌ను నీటితో కడగడం వల్ల సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోదు. బదులుగా ఇటి కిచెన్‌ మొత్తం వ్యాపిస్తుందని చెబుతున్నారు. అక్కడే ఇతర వంటకాలు కూడా చేయడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం ఉందంటున్నారు.

2 / 5
తక్కువగా ఉండికించడం:  కొంతమంది చికెన్‌ను సరిగ్గా ఉడికించరు. ఇలా చేయడం ద్వారా చికెన్ లోపలి భాగం పచ్చిగా ఉంటుంది, కానీ బయట ఉడికినట్లు కనిపిస్తుంది. చికెన్ సరిగ్గా ఉడికించకపోతే, దానిలోని బ్యాక్టీరియా చనిపోదు. దాన్ని అలానే తినడం వల్ల కడుపు సమస్యలు సంభవించవచ్చు. కాబట్టి మాంసాన్ని పూర్తిగా ఉడికించండి.

3 / 5
ఫ్రిజ్‌లో ఉంచండం: చాలా మంది చికెన్ తెచ్చిన వెంటనే దాన్ని ఫ్రిజ్‌లో ఉంచుతారు. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది.  అంతేకాకుండా ఈ బ్యాక్టీరియా ఫ్రిజ్‌లో ఉన్న పండ్లు, కూరగాయాలపైకి వ్యాపిస్తుంది. దీని వల్ల అవి కూడా ఇన్ఫెక్షన్‌కు గురవుతాయి.

4 / 5
 పాత్రల శుభ్రత: చికెన్‌ కట్‌ చేసేందుకు ఉంపయోగించి కత్తులు, కటింగ్ బోర్డులు, పాత్రలను వెంటనే గోరువెచ్చని నీరు, సబ్బుతో పూర్తిగా శుభ్రం చేయాలి. కూరగాయలు కోసేటప్పుడు అదే కత్తిని ఉపయోగించడం చాలా ప్రమాదకరం. సబ్బుతో మీ చేతులను బాగా కడగాలి. ఈ సాధారణ జాగ్రత్తలను పాటించడంలో విఫలమైతే శరీరంలోకి బ్యాక్టీరియా ప్రవేశించే ప్రమాదం పెరుగుతుంది.

5 / 5
రెండోసారి వేడి చేయడం: అయితే కొంత మంది కర్రీ చేసుకున్న తర్వాత చికెన్‌ను ప్రిజ్‌లో పెట్టుకొని దాన్ని మళ్లీ వేడిచేసుకొని తింటారు. ఇలా చేయడం ప్రమాదం. మీరు దానిని ఎక్కువసేపు ఫ్రిజ్‌లో ఉంచితే, బ్యాక్టీరియా పెరుగుతుంది. కాబట్టి చికెన్ తయారుచేసేటప్పుడు ఈ జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోండి. పరిశుభ్రత, సరైన పద్దతిలో చికెన్ వండడం ద్వారా ఆరోగ్యంతో పాటు రుచిని కూడా పొందవచ్చు.