AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga Asanas For Hypertension: అధిక రక్తపోటును నియంత్రించే యోగాసనాలు ఇవే.. రోజూ ఉదయం వీటిని ట్రై చేశారంటే

అస్తవ్యస్త జీవనశైలి కారణంగా నేటి కాలంలో ప్రతి ఒక్కరూ హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నారు. హైపర్‌టెన్షన్ సరిగ్గా నిర్వహించబడకపోతే గుండెపోటు, మూత్రపిండాల వైఫల్యం వంటి అనేక ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తుంది. బీపీ సమస్య నివరణకు మెడిసిన్‌ తీసుకోవడంతో పాటు రెగ్యులర్ యోగా కూడా చేయాలంటున్నారు నిపుణులు. అధిక రక్తపోటును నియంత్రించే ముఖ్య ఆసనాలు ఇవే..యాష్టికాసనాన్ని కర్ర భంగిమ అని కూడా అంటారు. ఇది రక్తపోటును నియంత్రించడంలో..

Srilakshmi C
|

Updated on: Nov 07, 2023 | 9:09 PM

Share
అస్తవ్యస్త జీవనశైలి కారణంగా నేటి కాలంలో ప్రతి ఒక్కరూ హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నారు. హైపర్‌టెన్షన్ సరిగ్గా నిర్వహించబడకపోతే గుండెపోటు, మూత్రపిండాల వైఫల్యం వంటి అనేక ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తుంది. బీపీ సమస్య నివరణకు మెడిసిన్‌ తీసుకోవడంతో పాటు రెగ్యులర్ యోగా కూడా చేయాలంటున్నారు నిపుణులు. అధిక రక్తపోటును నియంత్రించే ముఖ్య ఆసనాలు ఇవే..

1 / 5
యాష్టికాసన: యాష్టికాసనాన్ని కర్ర భంగిమ అని కూడా అంటారు. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే సమర్థవంతమైన యోగాసనం. ఇది రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. వెన్నెముకను సాగదీస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఆసనం ఎలావేయంటే.. ముందుగా చాపపై వెల్లకిలా పడుకోవాలి. కాళ్ళు పూర్తిగా విస్తరించాలి. పాదాలను ఒకదానికొకటి సమాంతరంగా ఉంచాలి. చేతులను కూడా శరీరానికి దూరంగా విస్తరించాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఊపిరి పీల్చుకుంటూ శరీరాన్ని పూర్తి పొడవుకు విస్తరించాలి. కొన్ని సెకన్ల పాటు ఈ భంగిమలో ఉండాలి. తర్వాత ప్రారంభ దశకు రావాలి.

2 / 5
ఉత్కటాసనం: ఉత్కటాసనం లేదా కుర్చీ భంగిమ. శరీర కండరాలకు వ్యాయామం సమర్ధవంతంగా చేస్తుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే.. నిటారుగా నిలబడి పాదాలను దూరంగా ఉంచాలి. ఇప్పుడు చేతులను తలపైకి చాచుకుని, శరీరాన్ని కుర్చీలో కుర్చున్న భంగిమలో ఉంచాలి. వీపును నిటారుగా ఉంచాలి. ఛాతీ పైకి, చేతులు ముందుకు చాచండి. లోతుగా ఊపిరి పీల్చుకుంటూ సుమారు 30 సెకన్ల పాటు ఈ స్థితిలో ఉండాలి. నెమ్మదిగా ప్రారంభ దశకు రావాలి.

3 / 5
భద్రాసనం: భద్రాసనం లేదా సీతాకోకచిలుక భంగిమ అనేది విశ్రాంతినిచ్చే ఆసనం. ఇది ఒత్తిడిని తగ్గించడం ద్వారా అధిక రక్తపోటును నిర్వహించడంలో సహాయపడుతుంది. ఈ భంగిమను ఎలా వేయాలంటే.. కాళ్ళను ముందు చాచి కూర్చోవాలి. మోకాళ్ళను వంచి, పాదాల అరికాళ్ళను ఒకచోటికి చేర్చాలి. ఇప్పుడు మోకాళ్లను ప్రక్కకు విస్తరించాలి. చేతులతో పాదాలను పట్టుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా మోకాళ్లను పైకి క్రిందికి స్వింగ్ చేయాలి. వీపును నిటారుగా ఉంచాలి. దీర్ఘ శ్వాస తీసుకుంటూ 1-2 నిమిషాలు ఈ కదలికను చేయాలి.

4 / 5
మత్స్యాసనం: మత్స్యాసనం లేదా చేపల భంగిమ అనేది ఒత్తిడిని తగ్గించడానికి, విశ్రాంతిని అందించడంలో సహాయపడుతుంది. ఈ ఆసనాన్ని వేసేటప్పుడు.. ముందుగా వెల్లకిలా పడుకోవాలి. కాళ్లతో పద్మాసనం చేసి, తలపైకి లేపుతూ తుంటి వంచాలి. చేతులతో కాళ్ల బొటన వేళ్లను పట్టుకోవాలి. లోతుగా ఊపిరి పీల్చుకుంటూ 15-20 సెకన్ల పాటు ఈ భంగిమలో ఉండాలి. 1-2 నిమిషాల తర్వాత సాధారణ స్థితికి రావాలి.

5 / 5
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే

రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం

ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్

కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!

బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!

భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్

చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!

ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం