శనగపిండి, గంధపు పొడి, పసుపు పొడి, బాదం నూనె ఒక్కో చెంచా చొప్పున తీసుకుని అందులో ఒక చెంచా గంధపు పొడి, రెండు చెంచాల శెనగపిండి, అర చెంచా పసుపుపొడి తీసుకోవాలి. ఇవన్నీ ఓ గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి. బాదం నూనె కూడా జోడించవచ్చు. అందులో కొంచెం పాలు పోసి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి.