Donkeys Milk Benefits: గాడిద పాలు ఎందుకు అధిక ధరకు విక్రయిస్తారో తెలుసా? దీని వెనుక అసలు కారణం ఇదే..
గాడిద పాలు పోషకమైనవి, తక్కువ కొవ్వు పదార్ధాలను కలిగి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచిదని ముఖ్యంగా పసి పిల్లలు ఇవి తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని చాలా మంది నమ్ముతారు. గాడిద రోజుకు 1 లీటరు పాలను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అందువల్లే వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు గాడిద పాలలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఆవు లేదా గేదె పాలతో అలర్జీ ఉన్నవారు గాదిడపాలను ..