వాళ్ళు గుడ్డుకు గుడ్ బై చెప్పకపోతే.. డేంజర్లో పడ్డట్టే!

Prasanna Yadla

11 February 2026

Pic credit - Pixabay

గుడ్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే, వీటిలో విలువైన పోషకాలు ఉంటాయి. అందుకే, వైద్యులు కూడా వీటిని తినమని చెబుతారు. 

గుడ్లు

కొందరు వీటిని వారంలో మూడు సార్లు వండుకుని తింటారు. అయితే, వీటిని మితంగా తినాలని చెబుతున్నారు. 

గుడ్లు

అయితే, గుడ్లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మరి, వారెవరో ఇక్కడ తెలుసుకుందాం..

వాళ్ళకి మంచిది కాదు 

గుండె సమస్యలతో బాధ పడే వారు వీటికి దూరంగా ఉండాలని పరిశోధనలు చేసి నిపుణులు చెబుతున్నారు. తింటే, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి.

 గుండె సమస్యలు 

 ఉడికించిన గుడ్లు అందరికీ పడవు. వీటిని తిన్న వెంటనే గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

జీర్ణ సంబంధిత సమస్యలు

చిన్న పిల్లలలకు గుడ్డు పడదు. కాబట్టి వాళ్ళకి పెట్టె ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. లేదంటే అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది.  

అలెర్జీలు

కిడ్నీ సమస్యలు ఉన్న వారు గుడ్డును ఎక్కువగా తినకండి. ఎందుకంటే, దీనిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. 

కిడ్నీ సమస్యలు

గుడ్లలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. దీనిని ఎక్కువగా తినడం వలన బరువు పెరిగే  అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా తినకండి. 

బరువు పెరగడం